తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశంలో వైయస్ జగన్ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LuAmTM
via
IFTTT July 21, 2018 at 09:45PM
No comments:
Post a Comment