25 July 2018

హోదా కోసం విద్యార్థుల గ‌ర్జ‌న‌ https://ift.tt/2uNz1y3

- రాష్ట్ర‌వ్యాప్తంగా మాన‌వ‌హారాలు- క‌దం తొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ యూనియన్‌అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు గ‌ర్జించాయి. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించారు. బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uNz1y3
via IFTTT July 25, 2018 at 09:00PM

No comments:

Post a Comment