28 July 2018

టీడీపీ అక్రమాలు పవన్‌కు కనిపించటం లేదా? https://ift.tt/2K430X5

– వైయస్‌ఆర్‌సీపీ నేత ఆళ్లనానిపశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ నేతల అక్రమాలు కనిపించడం లేదనా అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఆళ్లనాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమని పవన్‌ గుర్తించుకోవాలన్నారు. పవన్‌ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.  పవన్‌ తుందు్రరు రావాలని ప్రజలు కోరినా ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K430X5
via IFTTT July 28, 2018 at 06:49PM

No comments:

Post a Comment