24 July 2018

ధర్నాపై దౌర్జన్యం.. https://ift.tt/2mFSzjt

– హోదా పోరుపై చంద్రబాబు ఉక్కుపాదం– పోలీసులను మోహరించి ఉద్యమకారులకు బెదిరింపులు– అరెస్టును ప్రతిఘటించి ఉద్యమకారుడు కాకి దుర్గారావు మృతి పోరాటాలపై దౌర్జన్యం, నినదించే గొంతులు నొక్కేయడం, కేసులతో బెదిరించడం, పోలీసులను పంపించి అణచివేయడం.... నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రభుత్వం చేస్తున్న ఎదురుదాడిది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు హోదా పేరెత్తితో చాలు చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mFSzjt
via IFTTT July 24, 2018 at 09:43PM

No comments:

Post a Comment