20 July 2018

ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే https://ift.tt/2mz0MFY

– చంద్రబాబుతో మా బంధం ఎప్పటికీ తెగిపోదన్న రాజ్‌నాథ్‌సింగ్‌– లోక్‌సభ సాక్షిగా బయటపడ్డ బీజేపీ– టీడీపీ బంధం ఢిల్లీ: ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని మరోమారు పార్లమెంట్‌ సాక్షిగా రుజువైందని ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mz0MFY
via IFTTT July 20, 2018 at 11:30PM

జగనే నిజం..సత్యమేవ జయతే https://ift.tt/2zSkJ4c

– ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాడింది ఎవరు?– అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు?– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా అని తలపడుతున్నదెవరు? ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. బాబు గారు తలూపారు. ప్యాకేజీ పడేస్తామంటే అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. ఆయన మాటల్లోనే..‘‘ ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం తిరస్కరించడం, అది ఇక రాబోయే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zSkJ4c
via IFTTT July 20, 2018 at 11:06PM

ఏపీని నాశనం చేసింది టీడీపీ, బీజేపీ https://ift.tt/2uOscvi

చంద్రబాబు అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలిహోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతోంది వైయస్‌ఆర్‌సీపీనేరొంపిచర్ల, పులిచర్ల మండలాల బూత్‌ కమిటీ సమావేశంలో పెద్దిరెడ్డిచిత్తూరు: బీజేపీ, టీడీపీ చేతులు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించలేని చంద్రబాబు.. రాష్ట్ర వనరులను విచ్చలవిడిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uOscvi
via IFTTT July 20, 2018 at 08:58PM

బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి https://ift.tt/2muiYjX

విశాఖపట్నం: విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ రాష్ట్రంలోని బీసీలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి బీసీలను వాడుకొని నాలుగేళ్లయినా.. బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా అడ్డుకుంటున్నాడన్నారు. బీసీలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2muiYjX
via IFTTT July 20, 2018 at 08:55PM

ఎవరూ భయపడొద్దు https://ift.tt/2LxIX4O

 వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు  విజయనగరం :  త్వ‌ర‌లోనే రాజన్న రాజ్యం వ‌స్తుంద‌ని ఎవ‌రూ భ‌య‌ప‌డొద్దు అని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీని వాసరావు(చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LxIX4O
via IFTTT July 20, 2018 at 06:30PM

వైయ‌స్ఆర్‌సీపీనే మొద‌ట అవిశ్వాస తీర్మానం పెట్టింది https://ift.tt/2uBEHeq

ఢిల్లీ: ఏపీకి  ప్ర‌త్యేక హోదా , విభ‌జ‌న హామీల‌ను కేంద్రం  అమ‌లు చేయాల‌ని డిమాండు చేస్తూ ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై మొద‌ట అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది వైయస్ఆర్‌సీపీనే అని మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు లోక్‌స‌భ స‌భ్యులం త‌మ‌ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశామ‌ని చెప్పారు. ఆ త‌రువాత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uBEHeq
via IFTTT July 20, 2018 at 05:46PM

బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయం https://ift.tt/2zWZtdy

న్యూఢిల్లీ:  బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. లోక్‌సభలో 13 సార్లు వైయ‌స్ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చార‌ని తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు ప్రధాని మోదీని ఢిల్లీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zWZtdy
via IFTTT July 20, 2018 at 05:32PM

బీజేపీ-టీడీపీ లోపాయికారి ఒప్పందం https://ift.tt/2uC2FGf

 న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది.కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినప్పటికీ సొంత ప్రయోజనాల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uC2FGf
via IFTTT July 20, 2018 at 05:27PM

మేమంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే https://ift.tt/2LlAjtp

  యువ బ్రాహ్మణ సంఘం నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక తూర్పుగోదావరి:  వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే మేమంతా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని కాకినాడకు చెందిన యువ బ్రాహ్మణ సంఘ నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ క్యాంపు కార్యాలయంలో వైయ‌స్‌.జగన్‌ సమక్షంలో యువ బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LlAjtp
via IFTTT July 20, 2018 at 03:02PM

దేవుడి మాన్యాలైనా, శ్మశానవాటికలైనా.. పచ్చ నేతల భూదాహానికి ఒకటే! https://ift.tt/2uNHTms

19–07–2018, గురువారంజేఎన్‌టీయూ సెంటర్‌ (కాకినాడ), తూర్పుగోదావరి జిల్లాఈ రోజు కాకినాడ పట్టణంలోని ఆదిత్య కాలేజీ సెంటర్, మాధవనగర్, రంగరాయ మెడికల్‌ కాలేజీ, జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగింది. మహిళలు, పిల్లలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జేఎన్‌టీయూ మీదుగా పాదయాత్ర సాగినప్పుడు ఆ విద్యాసంస్థకు యూనివర్సిటీ హోదా కల్పించిన నాన్నగారిని కళాశాల సిబ్బంది గుర్తు చేసుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uNHTms
via IFTTT July 20, 2018 at 02:57PM

19 July 2018

నిష్ఠూరమైనా నిజమే చెప్పాడు!! https://ift.tt/2LyX4ap

చంద్రబాబుకు ఊపిరి తిరక్కుండా చేసే జెసి మరోసారి బాణాలేసాడు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాను అని నిక్కచ్చిగా చెప్పేసాడు. అందేంటి సార్ మీరు అంటే పొలిటికల్ వాతావరణం బాగోలేదబ్బా అని పెదవి విరిచాడు. పొలిటికల్ వాతావరణం టిడిపిలో బాలేదా, లేక ఆయనకు ఆ వాతవరణం పడటం లేదా అన్నది అప్రస్తుతం. ఇక జెసి కుండ బద్దలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LyX4ap
via IFTTT July 20, 2018 at 12:05AM

అవిశ్వాసం కంటితుడుపేకేనా ? https://ift.tt/2JyfaY9

– ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదంటున్న సుజనా– విప్‌ ఉన్నా ఓటేసే ప్రసక్తే లేదంటున్న జేసీ– అవిశ్వాసంతో చక్రం తిప్పుతానంటున్న బాబు – కాలక్షేపంతో పక్కదోవ పట్టిస్తున్న టీడీపీ‘అంతనాడు లేదు ఇంతనాడు లేదు.. సంతనాడు కట్టింది ముంతంత కొప్పు’ అని నాలుగేళ్లు రాష్ట్ర సమస్యలపై నోరు మెదపని చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీపై నోరు లేపుతున్నాడు. పైపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JyfaY9
via IFTTT July 19, 2018 at 11:41PM

వైయస్‌ జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి భేటీ https://ift.tt/2muTYcA

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన వైయస్‌ జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2muTYcA
via IFTTT July 19, 2018 at 11:22PM

బీజేపీ..టీడీపీలు ఏపీని ఘోరంగా మోసం చేశాయి https://ift.tt/2Lwt2nu

 కర్నూలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని విమ‌ర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైయ‌స్ఆర్‌ సీపీ మాత్రమేనని తెలిపారు. గురువారం గోపాల్‌రెడ్డి క‌ర్నూలులో మీడియాతో మాట్లాడారు.  కేంద్ర,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lwt2nu
via IFTTT July 19, 2018 at 10:53PM

బాధిత కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఆర్థిక సాయం https://ift.tt/2LvBpQ9

 తూర్పు గోదావరి: గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయిన ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆర్థిక‌సాయం అంద‌జేశారు. ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గత శనివారం గోదారిలో పిల్లర్‌ను ఢీకొట్టి పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ‍ప్రమాదంలో గల్లంతయిన ఏడుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvBpQ9
via IFTTT July 19, 2018 at 10:48PM

పోలవరం లొసుగులపై ఆరా https://ift.tt/2mvbM7m

జలాశయంలో ముంపుకు గురయ్యే భూమి విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. 2005లో 57 వేల ఎరాల ముంపు భూమి అని చెప్పి, గత ఏడాది అది 1.5లక్షల ఎకరాలు అని ఎలా మార్చారు అని ప్రశ్నించారు సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్. జలాశయం నీటిమట్టం లో మార్పు లేదు, నీటి నిల్వ సామర్థ్యంలోనూ మార్పులు చేయలేదు, మరి అలాంటప్పుడు ముంపుకు గురయ్యే భూమి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mvbM7m
via IFTTT July 19, 2018 at 09:31PM

చిన్నారుల అభిమానం https://ift.tt/2O2oirs

తూర్పు గోదావరి:  చిన్నారుల అభిమానాన్ని కూడా వైయస్‌ జగన్‌ సొంతం చేసుకున్నారు. కైకోలుకు చెందిన వెంకటమోహనలక్ష్మీ అనే చిన్నారి తూరుపు కొండల్లో అనే పాటను అద్భుతంగా పాడి వైయస్‌ జగన్‌కు వినిపించింది.  అలాగే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వైయస్‌ జగన్‌తో అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ తమ పిల్లలతో అక్షరాలు దిద్దించడం చూసి సంతోషపడుతున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O2oirs
via IFTTT July 19, 2018 at 06:37PM

బాబు ఆడకాదు..మగ కాదు https://ift.tt/2L5CL86

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడ కాదు..మగ కాదని, ఆయన ఫోర్త్‌ జెండర్‌కు చెందిన వ్యక్తి అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ కావాలని స్వాగతించారని గుర్తు చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L5CL86
via IFTTT July 19, 2018 at 06:22PM

రాజ్యసభలో స్వల్ప కాలిక చర్చకు వైయస్‌ఆర్‌సీపీ నోటీసు https://ift.tt/2JyFnpy

న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నోటీసు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలుపై సభలో చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు అందజేశారు. దీంతో సోమవారం స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.   

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JyFnpy
via IFTTT July 19, 2018 at 06:05PM

మా రాజీనామాలతో బీజేపీకి కనువిప్పు https://ift.tt/2muoumS

న్యూఢిల్లీ:  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసినప్పుడే బీజేపీ కళ్లు లె రిచిందని, అందుకే అవిశ్వాస తీర్మానానికి ఒప్పుకుందని మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.  మా త్యాగఫలితంగానే కేంద్రం దిగి వచ్చిందన్నారు. మాతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉండి ఉంటే ప్రత్యేక హోదా ఇప్పటికే వచ్చి ఉండేదన్నారు. మాట తప్పడం చంద్రబాబుకు సహజంగానే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2muoumS
via IFTTT July 19, 2018 at 05:56PM

పండుగలా ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2uGmICG

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పండుగలా సాగుతుందని మాజీ మంత్రి కొప్పాల మోహన్‌రావు పేర్కొన్నారు. కాకినాడ పట్టణంలో వైయస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uGmICG
via IFTTT July 19, 2018 at 05:43PM

పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన https://ift.tt/2mqVSdX

న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mqVSdX
via IFTTT July 19, 2018 at 05:41PM

వైయస్‌ జగన్‌ హామీతో యువతలో ఆత్మస్థైర్యం https://ift.tt/2JEXYRq

తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ హామీతో యువతలో ఉద్యోగాలు వస్తాయన్న ఆత్మసై్థర్యం వ చ్చిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం విప్లవాత్మకమైన నిర్ణయమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు అన్నారు. ప్రతి ఏటా నోటీఫికేషన్‌ విడుదల చేసి, ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకటిస్తామనడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JEXYRq
via IFTTT July 19, 2018 at 05:36PM

అవిశ్వాసంపై బాబుకు చిత్తశుద్ధి లేదు https://ift.tt/2O2kmXQ

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఎగతాళి చేసి ఇప్పుడు  తీర్మానం పెట్టారన్నారు. తామే ఛాంపియన్‌ అనిపించుకోవాలనే టీడీపీ కుయుక్తులు పన్నుతున్నారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సొంత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O2kmXQ
via IFTTT July 19, 2018 at 05:30PM

వైయస్‌ జగన్‌ హామీలపై హర్షం https://ift.tt/2NrXvn7

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించాలనే తపన వైయస్‌ జగన్‌లో కనిపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాకినాడలో వైయస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టి అందర్ని మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NrXvn7
via IFTTT July 19, 2018 at 05:28PM

వైయస్‌ జగన్‌ను కలిసిన మత్స్యకారులు https://ift.tt/2O02NYc

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం మత్స్యకారులు వైయస్‌ జగన్‌ను కలిశారు. హర్బర్‌ నిర్మించాలని, సబ్సిడీలు అందజేయాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O02NYc
via IFTTT July 19, 2018 at 05:18PM

పగలు కాంగ్రెస్‌..రాత్రి బీజేపీతో బాబు సంసారం https://ift.tt/2Ns8Bsl

విజయవాడ:  చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు  విమర్శించారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి కుమ్మక్కు రాజకీయాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ns8Bsl
via IFTTT July 19, 2018 at 05:09PM

వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం https://ift.tt/2NVKljz

 తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం ఆదిత్య కళాశాల సెంటర్‌(కాకినాడ) నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మాధవనగర్‌, రంగరాయ మెడికల్‌ కాలేజీ మీదుగా జేఎన్‌టీయూ సెంటర్‌ వరకు కొనసాగుతుంది.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NVKljz
via IFTTT July 19, 2018 at 03:09PM

ప్రజల బతుకుల్ని ఛిద్రం చేస్తే..అదేం అభివృద్ధి? https://ift.tt/2JAndUq

18–07–2018, బుధవారం ఆదిత్య కళాశాల సెంటర్‌(కాకినాడ), తూర్పుగోదావరి జిల్లా  వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన నెల్సన్‌ మండేలా శత జయంతి రోజున ఆ మహనీయుడిని స్మరించుకున్నాను. వివక్ష అనే పదం గుర్తుకు రాగానే.. ఏడు పదులు దాటిన అవ్వాతాతలకు, వంద శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఏ ఆదరణా లేని వితంతు అక్కచెల్లెమ్మలకు, బతుకు భారంగా నెట్టుకొస్తున్న నిరుపేదలకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JAndUq
via IFTTT July 19, 2018 at 03:02PM

18 July 2018

బాబుది బయట యుద్ధం..లోపల కాళ్ల బేరం https://ift.tt/2zORkb3

  – ప్రచారం తప్ప..చంద్రబాబు చేసింది ఏమీలేదు– కాకినాడలో డంపింగ్‌ యార్డు మార్చమని అడుగుతుంటే పట్టించుకోవడం లేదు– స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో కాకినాడది చివరి స్థానం– కాకినాడ అర్బన్‌లో వైయస్‌ఆర్‌ హయాంలో 13 వేల ఇళ్లు కట్టించారు. – అమరావతిలో బాబు జిమ్మిక్కులు కనిపిస్తాయి– ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు..అది ఈజ్‌ ఆఫ్‌ కరెప్షన్‌– అవినీతి,అబద్ధాలు, మోసాలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zORkb3
via IFTTT July 19, 2018 at 12:30AM

వైయస్‌ఆర్‌ లాగా పట్టుదల ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌ https://ift.tt/2JzmzGB

తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా పట్టుదల ఉన్న వ్యక్తి అని కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JzmzGB
via IFTTT July 18, 2018 at 10:59PM

వైయస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు నిద్రపోకూడదు https://ift.tt/2LiIuqx

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింహాన్ని చూడాలంటే అడవిలో చూడాలని, వైయస్‌ జగన్‌ను చూడాలంటే జనంలోనే చూడాలన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LiIuqx
via IFTTT July 18, 2018 at 10:52PM

టీడీపీది దోపిడీ పాలన https://ift.tt/2zNVyzL

తూర్పు గోదావరి: తెలుగు దేశం ప్రభుత్వానిది దోపిడీ పాలన అని రాజమండ్రి ఇన్‌చార్జ్‌ రౌతు సూర్యప్రకాశ్‌ విమర్శించారు.  పేదవాడి కంట కన్నీళ్లు తుడిచేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ మన కోసం వచ్చారన్నారు.  2019లో వైయస్‌ఆర్‌సీపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zNVyzL
via IFTTT July 18, 2018 at 10:44PM

వైయస్‌ జగన్‌కు గులాబీ పూలతో స్వాగతం https://ift.tt/2LsDFrw

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితం కాకినాడ సీటిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు విద్యార్థినులు గులాబీ పూలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. కాసేపట్లో కాకినాడ సంత చెరువు వద్ద వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ప్రారంభం కానుంది 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LsDFrw
via IFTTT July 18, 2018 at 10:17PM

బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయం https://ift.tt/2L7IJWh

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర బలహీన వర్గాల భరోసా యాత్రగా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు.  బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిపులు ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L7IJWh
via IFTTT July 18, 2018 at 10:09PM

నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారు https://ift.tt/2JCGTXw

తూర్పుగోదావరి: ౖవైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజలు నమ్ముతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రజలు ఎలాంటి నమ్మకంతో ఉన్నారో అలాంటి నమ్మకాన్ని వైయస్‌ జగన్‌ కల్పిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JCGTXw
via IFTTT July 18, 2018 at 10:02PM

కాకినాడ నగరంలో అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ https://ift.tt/2L1rB4l

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే కాకినాడ నగరంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు కాకినాడ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. కాసేపట్లో సంచ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు వేలాదిగా తరలిరావడంతో కాకినాడ నగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L1rB4l
via IFTTT July 18, 2018 at 09:54PM

బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు https://ift.tt/2Jxoewn

తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని స్థానికులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొద్ది సేపటి క్రితం కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైయస్‌ జగన్‌ మాస్క్‌లు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మహిళలు జననేతను కలిసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jxoewn
via IFTTT July 18, 2018 at 09:52PM

రైల్వే లైన్‌ను అనుసంధానం చేయాలి https://ift.tt/2uK9Nj4

తూర్పుగోదావరి: కాకినాడ రైల్వే లైన్‌ను మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని వైయస్‌ జగన్‌ను గ్రీన్‌ ఆర్మీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. అలాగే వైయస్‌ జగన్‌కు 216వ జాతీయ రహదారి నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. ప్రజలకు  భరోసా కల్పిస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uK9Nj4
via IFTTT July 18, 2018 at 09:44PM

పార్లమెంట్‌ వేదికగా రసవత్తర నాటకం https://ift.tt/2Lj8WQU

 – టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్‌  – పార్లమెంట్‌లో మళ్లీ ఒక్కటైన టీడీపీ, బీజేపీ  – రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు  – గతంలోనే అవిశ్వాసం ఎందుకని ప్రశ్నించిన చంద్రబాబు – కుదిరితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే యోచనలో టీడీపీ..! అక్కర గడుపుకుని తక్కెడ పొయ్యిలో పెట్టినట్లు.. నాలుగేళ్లు అధికారం వెలగబెట్టిన టీడీపీ, బీజేపీలు ఎన్నికలకు ముందిచ్చిన హామీలు నెరవేర్చలేదని జనం నిలదీస్తుంటే...

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lj8WQU
via IFTTT July 18, 2018 at 09:29PM

వైయస్‌ జగన్‌ రాక కోసం ఎదురుచూపు https://ift.tt/2LpFEAc

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం  వైయస్‌ జగన్‌ కాకినాడ నగరానికి వస్తుండటంతో వాడవాడలా వైయస్‌ఆర్‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైయస్‌ జగన్‌ రాకకోసం కాకినాడ ఎదురుచూస్తోంది. ఇవాళ సాయంత్రం కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LpFEAc
via IFTTT July 18, 2018 at 08:47PM

గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తాం https://ift.tt/2uK154m

తూర్పు గోదావరి: గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం వైయస్‌ జగన్‌ను ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్‌ కలిశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ కాక కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే మాకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uK154m
via IFTTT July 18, 2018 at 08:06PM

టీడీపీ అవిశ్వాసం ఆమోదం వెనుక మహా కుట్ర https://ift.tt/2tQEgM5

– పార్లమెంట్‌ వేదికగా టీడీపీ డ్రామాలు– మోదీ సర్కార్‌పై మొదట అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయస్‌ఆర్‌సీపీనే– మేం అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు అవహేళన చేశారు– చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య! – టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించారో కేంద్రం సమాధానం చెప్పాలి– నాడు చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీయే మంచిదన్నారువిజయవాడ: పార్లమెంట్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tQEgM5
via IFTTT July 18, 2018 at 07:18PM

మా అవిశ్వాసాన్ని స్పీకర్‌ ఎందుకు అంగీకరించలేదు? https://ift.tt/2mpxjOA

విజయవాడ: ప్రత్యేక హోదాపై చర్చించాలని కేంద్రంపై వైయస్‌ఆర్‌సీపీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అంగీకరించని కేంద్ర ప్రభుత్వం టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మా అవిశ్వాస తీర్మానం ఎందుకు అంగీకరించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.  మేం రాజీనామా చేసి బయటికి వచ్చాక టీడీపీ అవిశ్వాస

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mpxjOA
via IFTTT July 18, 2018 at 06:52PM

టీడీపీ అవిశ్వాసం ఓ డ్రామా https://ift.tt/2LwcsnW

– బీజేపీ, టీడీపీలు మళ్లీ ఐదు కోట్ల ప్రజలను మోసం చేస్తున్నాయి– ఇన్నాళ్లూ మోదీని ఎందుకు నిలదీయలేదు న్యూఢిల్లీ: బీజేపీ, టీడీపీలు మళ్లీ ఐదు కోట్ల ప్రజలను మోసం చేస్తున్నాయని, టీడీపీ అవిశ్వాస తీర్మానం ఓ డ్రామా అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  మండిపడ్డారు. న్యూఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LwcsnW
via IFTTT July 18, 2018 at 06:47PM

వైయస్‌ జగన్‌ను కలిసిన సీపీఎస్‌ ఉద్యోగులు https://ift.tt/2JWdCZ1

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీపీఎస్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ విధానం తమకు నష్టదాయకమని, సీపీఎస్‌ను రద్దు చేయాలని వారు కోరారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JWdCZ1
via IFTTT July 18, 2018 at 06:36PM

వైయస్‌ జగన్‌ను కలిసిన గంగనాపల్లి దళితులు https://ift.tt/2zQ7kta

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో వివిధ  వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. బుధవారం వైయస్‌ జగన్‌ను గంగనాపల్లి దళితులు కలిశారు. తమ గ్రామంలో దళితులకు శ్మాశాన వాటిక లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయస్‌ జగన్‌కు వివరించారు. కొంత మంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zQ7kta
via IFTTT July 18, 2018 at 06:34PM

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా ఆమోదం https://ift.tt/2L2IAmF

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామాలు ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నేతల ఆరోగ్యం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L2IAmF
via IFTTT July 18, 2018 at 06:25PM

ఫ్యాన్లే తోరణాలు https://ift.tt/2mreVVq

– వైయస్‌ జగన్‌కు వినూత్నంగా స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు–  కాకినాడలో పండుగ వాతావరణం- నేడు కాకినాడ న‌గ‌రంలోకి  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తూర్పు గోదావ‌రి: ఒక్క నేతతో వేల అడుగులు.. కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ అభిమానం రెట్టింపు అవుతోంది. జనాభిమానం పోటెత్తుతోంది. వైయస్‌ జగన్‌కు వినూత్న స్వాగతం పలికేందుకు కాకినాడ వాసులు సిద్ధమయ్యారు. వీధుల్లో తోరణాలు కట్టినట్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mreVVq
via IFTTT July 18, 2018 at 05:32PM

ఢిల్లీలో టీడీపీ ఎంపీల డ్రామాలు మొదలు https://ift.tt/2uLq4US

అనంతపురం: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ డ్రామాలను మొదలుపెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ వల్లే హోదా అంశం సజీవంగా ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uLq4US
via IFTTT July 18, 2018 at 05:25PM