19 September 2018

రాహుల్‌... చంద్రబాబును ప్రశ్నించలేదే..? https://ift.tt/2pmhpWR

– రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తారా– చంద్రబాబు అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు– మీ పార్టీ వాళ్లు తయారు చేసిన సీడీ చూడలేదా..?– పార్లమెంట్‌లో ఎన్నిసార్లు ప్రత్యేక హోదాపై పోరాడారురాహుల్‌ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాడు. కర్నూల్‌లో బహిరంగ సభ పెట్టాడు. ఢిల్లీ వెళ్లాడు. ఏపీ కాం్రVð స్‌ పార్టీ నాయకుల కోరిక మేరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pmhpWR
via IFTTT September 19, 2018 at 09:44PM

వైయస్‌ఆర్‌సీపీలోకి కాంగ్రెస్,టీడీపీ నేతల చేరికలు https://ift.tt/2NfOIEY

విశాఖః ప్రజలు చంద్రబాబును ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి వేసారి చంద్రబాబును సాగనంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నారన్నారు. గతంలో దివంగతం నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పథకాలన్నింటిని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు జగన్‌సమక్షంలో 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NfOIEY
via IFTTT September 19, 2018 at 09:42PM

ఊపందుకున్న ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ https://ift.tt/2pmp07U

- మూడో రోజూ రాష్ట్ర‌వ్యాప్తంగా న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం - ఇంటింటా ప‌ర్య‌టిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు- చంద్ర‌బాబు పాల‌న‌పై దుమ్మెత్తిపోస్తున్న జ‌నంఅమ‌రావ‌తి:  ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అనే నినాదంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా ఊపందుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నెల 17వ తేదీన మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pmp07U
via IFTTT September 19, 2018 at 09:35PM

వైయ‌స్ జగన్ కు కాపు నేత‌లు మ‌ద్ద‌తు https://ift.tt/2xlO7vZ

- కాపు కార్పొరేష‌న్‌కు రూ. 10 వేల కోట్లు ఇస్తామ‌న‌డంపై హ‌ర్షం- కాపులంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న‌విశాఖ‌:  కాపు సంక్షేమానికి కృషి చేస్తామన్న వైయ‌స్ జ‌గ‌న్ హామీపై ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. బుధ‌వారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప‌లువురు కాపు నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xlO7vZ
via IFTTT September 19, 2018 at 08:40PM

చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానం https://ift.tt/2OB4knx

 చిత్తూరు :  చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.   మంత్రి లోకేష్‌ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OB4knx
via IFTTT September 19, 2018 at 08:14PM

ఇది చంద్రబాబును కాపాడేందుకు ఇచ్చిన రిపోర్టు https://ift.tt/2QIC4Rt

– సోమయాజులు కమిషన్‌ నివేదిక చంద్రబాబు రాసినట్టు ఉంది – ముఖ్యమంత్రి ప్రచార యావ వల్లే ఈ ఘోరం జరిగింది– తప్పంతా ప్రజలదే అన్నట్లుగా రిపోర్టు ఇవ్వడం దారుణం– నాడు కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఏమైంది?– సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ నివేదిక  ఇచ్చారు– సీఎం స్నానం చేసే దృశ్యం కోసం లక్షలాది రూపాయలతో డాక్యుమెంటరీ–

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QIC4Rt
via IFTTT September 19, 2018 at 07:17PM

ప్రకాశం జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం https://ift.tt/2QKTrkH

ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ ప్రకాశం జిల్లాలో సమావేశమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ  తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఇవాళ ఒంగోలులోని మంగమ్మ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QKTrkH
via IFTTT September 19, 2018 at 06:27PM

తప్పుంతా చంద్రబాబుదే.. https://ift.tt/2xF6fjR

రాజమండ్రిః గొప్పలు, ప్రచారమే తప్ప ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి టీడీపీ ప్రభుత్వానికి లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.పుష్కర ఘటనలో నూటికి నూరు శాతం తప్పంతా చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఎంతో అర్భాటంగా నిర్మించిన విఐపి ఘాట్‌లో సాన్నం చేయకుండా çముహూర్తం అంటూ పుష్కరఘాట్‌లో సాన్నం చేయడం కోసం సామాన్య భక్తులను నిలుపుదల చేశారన్నారు. విఐపిలకే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xF6fjR
via IFTTT September 19, 2018 at 06:23PM

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే భక్తుల ప్రాణాలు తీసింది.. https://ift.tt/2QH563N

వాస్తవాలు మరుగుపరిచి భక్తులు,మీడియాపై నిందలా..వైయస్‌ఆర్‌సీపీ నేత కురుసాల కన్నబాబుకాకినాడః టీడీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పందా అంతా భక్తులు,మీడియాదే అంటూ నివేదిక ఇవ్వడం చంద్రబాబు నాయుడు బాధ్యత రహిత్యానికి నిదర్శనమని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రపంచంలో ఇంత పబ్లిసిటీ పిచ్చి ఉన్న  చంద్రబాబు వంటి నాయకుడు  ఎక్కడ ఉండడన్నారు. పుష్కరఘాట్‌లో బోయపాటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QH563N
via IFTTT September 19, 2018 at 06:09PM

తప్పంతా భక్తులదేనట https://ift.tt/2ujqB09

- గోదావరి పుష్కరాలపై సోమయాజులు కమిషన్‌ నివేదిక– చంద్రబాబును కాపాడేందుకు తప్పుడు నివేదిక ఇచ్చారు– గతంలో కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు– చంద్రబాబు ప్రచార యావకు 30 మంది భక్తుల ప్రాణాలు బలిఅమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పదం ఏమీ లేదని, తప్పంతా ప్రజలదే అని సోమయాజులు కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ujqB09
via IFTTT September 19, 2018 at 05:44PM

జననేత వైయస్‌ జగన్‌ను కలిసిన అంధ టీచర్‌ శంకర్‌ https://ift.tt/2QEIi4G

విశాఖః గిడిజాలకు చెందిన అంధ టీచర్‌ శంకర్‌ వైయస్‌ జగన్‌ కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు.  పాఠ్య పుస్తకాలు బ్రెయినీ లిపిలో కూడా అచ్చువేయించాలని కోరారు. అంధులకు ఉద్యోగవకాశాలు పెంచాలన్నారు.పోటీ పరీక్షాల మెటిరియల్‌ కూడా బ్రెయినీ లిపిలో అందించాలన్నారు. అంధ మహిళా టీచర్లకు రక్షణ కరువైందన్నారు. వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా సమస్యలు విని భరోసా ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QEIi4G
via IFTTT September 19, 2018 at 05:16PM

రాజమండ్రి వైయస్‌ఆర్‌సీపీలో చారిత్రాత్మక రోజు https://ift.tt/2DadXIt

విశాఖః రాజమండ్రి వర్తకులు  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం రాజమండ్రి చ్రరితలో  మరిచిపోలేని రోజు అని రాజమండ్రి వైయస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తన గెలుపుకు అండగా వర్తకులు నిలిచారన్నారు.  వర్తకులంతా వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం  వైయస్‌ఆర్‌సీపీకి బలం మరింత పెరిగిందన్నారు. జిల్లాలోని వర్తక సంఘాల సభ్యులు పార్టీలోకి చేరడం సంతోషమన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DadXIt
via IFTTT September 19, 2018 at 05:10PM

వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత https://ift.tt/2QIesMP

విశాఖః టీడీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన తూర్పుగోదావరి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ నందెపు శ్రీను అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి  వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.సామాన్యులు,వర్తకులను పట్టించుకోకుండా అంకెల గారడీ చేస్తుందన్నారు. జగన్‌ సంక్షేమ పథకాలు, పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QIesMP
via IFTTT September 19, 2018 at 05:00PM

వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి గల నేత https://ift.tt/2xwEs53

విశాఖః ఏడాది కాలంగా ప్రజల్లో తిరిగే ఒకేఒక  నాయకుడు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేత వరుదు కల్యాణి అన్నారు. ప్రజా సమస్యల పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోజరోజకు వైయస్‌ఆర్‌సీపీకి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు లాంటì  నాయకుడు  చీకటి పడే సమయాల్లో చేసి  తూతూమంత్రంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xwEs53
via IFTTT September 19, 2018 at 04:50PM

టీచర్ల ప‌ట్ల ప్ర‌భుత్వ తీరు అమానుషం https://ift.tt/2MNhgF8

అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MNhgF8
via IFTTT September 19, 2018 at 03:02PM

పందెపు శ్రీ‌ను వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌ https://ift.tt/2MK5oUg

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై, న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంద‌ని న‌మ్మి వివిధ పార్టీల నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స వ‌స్తున్నారు. తాజాగా 266వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ముచ్చెర్ల వ‌ద్ద పందెపు శ్రీ‌ను, అత‌ని అనుచ‌రులు పెద్ద ఎత్తున వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MK5oUg
via IFTTT September 19, 2018 at 02:51PM

ముచ్చెర్ల నుంచి 266వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2plsTKi

  విశాఖపట్నం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 266వ రోజు పాద‌యాత్ర‌ను జననేత ముచ్చెర్ల క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సెంచురియన్‌ యునివర్సిటీ, గిడిజాల, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవాని పాలెం క్రాస్‌ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.   

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2plsTKi
via IFTTT September 19, 2018 at 02:46PM

బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి https://ift.tt/2MMdHii

18–09–2018, మంగళవారం ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లామంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు ఎంతోమంది నాన్నగారి వల్ల తమకు జరిగిన మేలు చెప్పుకొని నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఓ అక్క కలిసింది. కులాంతర వివాహం చేసుకోవడంతో అటుఇటు రెండు కుటుంబాలూ దూరం పెట్టాయట. కట్టుబట్టలతో గడప దాటిన పరిస్థితి. ఆ కష్టకాలంలో నాన్నగారి దయ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MMdHii
via IFTTT September 19, 2018 at 02:37PM

18 September 2018

266వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ https://ift.tt/2NlmTPP

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 266వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సెంచూరియన్‌ యూనివర్సిటీ, గిడిజాల వరకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NlmTPP
via IFTTT September 19, 2018 at 12:26AM

ఇవాళ్టి ముఖ్యాంశాలు https://ift.tt/2pkFFIF

పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి -విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌పై వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి - వైయ‌స్ జ‌గ‌న్‌కు సినీన‌టుడు వెంక‌ట్ మ‌ద్ద‌తు - రైతుల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే ల‌క్ష్యం - కేసుకు భయపడే కేసీఆర్‌కు బాబు ప్రేమ లేఖ - వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు - వైయస్‌ జగన్‌తోనే పేదల జీవితాల్లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pkFFIF
via IFTTT September 19, 2018 at 12:09AM

దళిత రైతులంటే ఇంత చులకనా చంద్రబాబూ..! https://ift.tt/2QF0DhS

అమరావతిః రైతులను భయపెట్టి అణిచివేతకు పాల్పడుతుందని రాజధాని అసైన్డ్‌ లంక భూముల దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ఫ్యాకేజీ ఇప్పించాలని కోరుతున్న రాజధాని రైతులపై టీడీపీ ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడుతోంది. పోరాటం చేయకముందే బలవంతంగా తీసుకెళ్ళి ఫోన్లు లాక్కుని జీపుల్లో తిప్పుతూ చీకటి గదుల్లో  ఉంచి కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోంది. దళిత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QF0DhS
via IFTTT September 18, 2018 at 11:09PM

రైతుల ముఖాల్లో చిరున‌వ్వులు చూడ‌ట‌మే ల‌క్ష్యం https://ift.tt/2OAF4xA

-  మ‌నంద‌రి ప్ర‌భుత్వంలో రైతుకు భ‌రోసా- పెట్టుబ‌డుల కోసం ఏడాదికి రూ.12,500- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు.- సహకారరంగం పునరుద్ధరణవిశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా తోడుగా ఉంటామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OAF4xA
via IFTTT September 18, 2018 at 10:38PM

కేసుకు భయపడే కేసీఆర్‌కు బాబు ప్రేమ లేఖ https://ift.tt/2tQEgM5

కాంగ్రెస్‌తో పీటలమీద కూర్చోబోతూ..ఓటుకు కోట్ల కేసు బయటకు తీయోద్దనే సందేశంవిభజన విషయంలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగి ఇప్పుడు పొత్తుచంద్రబాబు లాంటి దుర్మార్గుడు దేశంలోనే ఉండడురాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిహోదా కేసులు ఎత్తివేయడం.. ఎన్నికల ఎత్తుగడవిజయవాడ: కాంగ్రెస్‌తో పీటల మీద కూర్చునేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు ఓటుకు కోట్ల కేసుల ఎక్కడ బయటపెడతారోనని భయపడి తెలంగాణ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tQEgM5
via IFTTT September 18, 2018 at 09:09PM

భూములు తీసుకున్నారు.. చేతులు దులుపుకున్నారు.. https://ift.tt/2KkOEqx

నష్టపరిహారం అందక పందలపాక వాసుల ఇక్కట్లున్యాయం జరపించాలంటూ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు వినతివిశాఖః భూముల్ని తీసుకుని నష్టపరిహారం కూడా ఇవ్వలేదని విశాఖ జిల్లా పందలపాక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.ప్రజా సంకల్పయాత్రలో పందలపాక వాసులు వైయస్‌  జగన్‌ను కలిశారు. ఇండో టిబెటిన్‌ క్యాంప్‌ కోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT September 18, 2018 at 08:58PM

బాబ్లీపై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే https://ift.tt/2NQQEHH

బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్‌ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NQQEHH
via IFTTT September 18, 2018 at 08:49PM

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు https://ift.tt/2D5qtZO

విజయవాడ: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఇదివరకే వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుతామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ స్కీంతో ఎలాంటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D5qtZO
via IFTTT September 18, 2018 at 08:45PM

బాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోంది https://ift.tt/2ORXEBQ

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబువిజయవాడ: చంద్రబాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే బాబు హైదరాబాద్‌ నుంచి పరారై విజయవాడకు వచ్చారన్నారు. ఉమ్మడి ఆస్తుల కేసులో చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORXEBQ
via IFTTT September 18, 2018 at 08:13PM

ఉద్యోగులపై చంద్రబాబు తీరు అప్రజాస్వామికం.. https://ift.tt/2NqzBt6

విజయవాడః సీపీఎస్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు.. సీపీఎస్‌ రద్దు తమ పరిధిలో లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు.శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఉపాధ్యాయులను ఈడ్చిపారేయడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NqzBt6
via IFTTT September 18, 2018 at 07:16PM

వైయస్‌ జగన్‌తోనే పేదల జీవితాల్లో వెలుగులు https://ift.tt/2MKPOrs

చిత్తూరు: చంద్రబాబు పాలనలో చీకట్లో ఉన్నారని, పేదల జీవితాల్లో వెలుగులు నిండాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రోజా రావాలి జగన్‌..కావాలి జగన్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటా ఆమె పర్యటించి వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MKPOrs
via IFTTT September 18, 2018 at 07:01PM

వైయస్‌ జగన్‌ను కలిసి దివ్యాంగులు https://ift.tt/2u5VXXZ

విశాఖపట్నం: అర్హత ఉన్నా పెన్షన్‌ ఇవ్వడం లేదని దివ్యాంగులు వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం ఎస్సీకాలనీకి చెందిన దివ్యాంగులు అన్నపూర్ణ, శ్రీను పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. 1982లో ఎస్పీ కార్పొరేషన్‌ నుంచి పౌల్ట్రీఫాం ఇచ్చారని, ఇప్పుడు అది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2u5VXXZ
via IFTTT September 18, 2018 at 06:45PM

వైయ‌స్ జ‌గ‌న్‌కు సినీన‌టుడు వెంక‌ట్ మ‌ద్ద‌తు https://ift.tt/2NnH9QX

విశాఖ‌: జన క్షేమమే తన క్షేమమంటూ జననేత వేస్తోన్న ప్రతి అడుగూ కష్టాల కడలిని ఎదురీదుతున్న ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రేపటి ఆశలకు ఊపిరులూదుతోంది. కష్టాలతో కాలం గడుపుతున్న ప్రజలకు నేనున్నానంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వివిధ వ ర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NnH9QX
via IFTTT September 18, 2018 at 06:38PM

ఓట్లు వేయించుకుని మోసం చేశారు... https://ift.tt/2xsYz45

 బాబూ సర్కార్‌పై జూట్‌ మిల్లు కార్మికుల ఆగ్రహంవిశాఖః చిట్టివలస జూట్‌ మిల్లు ఆస్తులను బాబు సర్కార్‌ అమ్ముకుంటుందని కార్మికులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కార్మికులు కలిసి సమస్యలు విన్నవించారు. 2014లో రెండునెలల్లో మిల్లును మళ్ళీ తెరిపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మంత్రి గంటా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xsYz45
via IFTTT September 18, 2018 at 06:26PM

అప్పుడు మహానేతతో.. ఇప్పుడు జననేతతో.. https://ift.tt/2t8kyuX

విశాఖ: మహానేత, జననేత ఇద్దరి కలవడం సంతోషంగా ఉందని విశాఖ జిల్లాకు చెందిన పాపమ్మ అన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి విశాఖపట్నంలో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో పాల్గొని వైయస్‌ఆర్‌ పక్కనే కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేశానని, మళ్లీ ఆయన తనయుడు జననేత వైయస్‌ జగన్‌ను పాపమ్మ కలిశారు. వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t8kyuX
via IFTTT September 18, 2018 at 06:09PM

రాజన్న రాజ్యం మళ్లీరావాలి... https://ift.tt/2xsYvRT

విశాఖః  మద్ది గ్రామానికి చెందిన పాపమ్మ అనే మహిళ పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసింది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందన్నారు. గతంలో  తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ఆర్‌తో కలిసి డాక్వ్రా మహిళలంతా కలిసి భోజనం చేశామని గుర్తుచేసుకున్నారు. తమకు మంచిరోజులు రావాలంటే వైయస్‌ జగన్‌ అధికారంలోకి రావాలన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xsYvRT
via IFTTT September 18, 2018 at 06:08PM

బోడె ప్రసాద్‌పై కేసు నమోదు https://ift.tt/2pgpZWY

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది.  ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై  ఆర్కే రోజా హైకోర్టును

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pgpZWY
via IFTTT September 18, 2018 at 05:57PM

విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌పై వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి https://ift.tt/2OylVfG

 విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన అన్నకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది మహేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OylVfG
via IFTTT September 18, 2018 at 03:41PM

ఆనందపురం నుంచి 265వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2NXoefz

 విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నెట్టేరు, పాలవలస, సీతమ్మపాలెం, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్‌ రోడ్డు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NXoefz
via IFTTT September 18, 2018 at 03:35PM

బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! https://ift.tt/2OBo9LD

 17–09–2018, సోమవారం ఆనందపురం, విశాఖ జిల్లా  విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్‌ విశ్వకర్మ జయంతి నేడు. ఆయనకు మనసారా నమస్కరించాను. విశాఖ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిశారు. వారి పంచవృత్తులకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోందన్నారు. స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రబోధానంద ఆశ్రమ భక్తులు కలిసి తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై భయాందోళనలు వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OBo9LD
via IFTTT September 18, 2018 at 03:33PM

17 September 2018

ఒక క్లిక్‌తో ఈనాటి స‌మాచారం https://ift.tt/2OwkpuO

పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి -దొంగలు దొంగలు కలిసి దోచుకుంటున్నారు - ఊరు వాడా ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ - రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి - వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి - ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం - వైయస్‌ జగన్‌ను కలిసిన స్కేటింగ్‌ క్రీడాకారులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OwkpuO
via IFTTT September 18, 2018 at 12:41AM

డ్రమెటిక్ నారా ట్రిక్ https://ift.tt/2NlPbd5

చంద్రబాబు ట్రిక్కులన్నీ ఇన్నీ కావు...కొత్తగా ఆయన ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. బాబ్లీ విషయంలో డ్రామా ఆడవలసిన అవసరం ఆయనకు లేదట. ఇదెలా ఉందంటే కళాకారుల విషయంలో ఓసామెతుంటుంది. కళాకారుడు బాగా నటిస్తున్నాడంటే వాళ్లకి కోపం వస్తుందట. జీవిస్తున్నాడు అంటేనే ఆ పాత్రకు, నటుడికి మర్యాద ఇచ్చినట్టు అని అంటారు. చంద్రబాబు లాంటి కళాకారుడు దేశం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NlPbd5
via IFTTT September 18, 2018 at 12:32AM

దొంగలు దొంగలు కలిసి దోచుకుంటున్నారు https://ift.tt/2D66Q3N

 – భీమిలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు– ఎక్కడ భూములు కనిపించినా కబ్జాలు చేస్తున్నారు– మంత్రి అండదండలతో ఎమ్మార్వోలు అన్యాయాలు చేస్తున్నారు– హుద్‌హుద్‌ తుపాన్‌ పేరుతో రికార్డులు మాయం చేశారు– జూట్‌ మిల్లు నెల రోజుల్లో తెరిపిస్తామని మంత్రి గంటా హామీ ఇచ్చారు..– ఉత్తరాంధ్రలో 30 మంది కార్మికులు రోడ్డున పడ్డారు– గ్రామ గ్రామాన జన్మభూమి మాఫియా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D66Q3N
via IFTTT September 18, 2018 at 12:04AM

రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి https://ift.tt/2xkqVhq

విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయనిర్మల అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  ఆనందపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో చాలా మంది అర్హులకు పింఛన్లు రావడం లేదన్నారు. విలువైన భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkqVhq
via IFTTT September 17, 2018 at 10:35PM

ఆనందపురం చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2xj3y83

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఆనందపురం చేరుకున్నారు. ఈ సందర్భగా జననేతకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xj3y83
via IFTTT September 17, 2018 at 10:22PM

ఊరు వాడా ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ https://ift.tt/2MFT5IC

- రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం- న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం- గ‌డ‌ప గ‌డ‌ప‌కూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్న పార్టీ శ్రేణులు అమరావతి: ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అనే నినాదంతో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. ఊరు వాడా రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MFT5IC
via IFTTT September 17, 2018 at 09:06PM

వెలగపూడిలో ఉద్రిక్తత https://ift.tt/2Ovw6BY

అమరావతి: వెలగపూడిలో దీక్ష చేస్తున్న అసైన్డ్‌ భూముల రైతులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జి నందిగాం సురేష్‌ సంఘీభావం తెలిపారు. ర్యాలీగా బయల్దేరిన సురేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న సురేష్‌తో సహా పలువురిని అరెస్టు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ovw6BY
via IFTTT September 17, 2018 at 07:27PM

వైయస్‌ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి https://ift.tt/2D3XnKs

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌నవరత్నాల గురించి వివరించిన వెల్లంపల్లి, ఇక్బాల్‌కృష్ణా: చంద్రబాబును నమ్మి మోసపోయిన ప్రజలు వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మహ్మద్‌ ఇక్బాల్‌ కోరారు. కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రావాలి జగన్‌.. కావాలని జగన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D3XnKs
via IFTTT September 17, 2018 at 07:14PM

ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం https://ift.tt/2NNLKv3

ప్రతిపక్షనేతగా నాలుగున్నరేళ్లలో అనేక పోరాటాలువైయస్‌ జగన్‌ సమర్ధవంతమైన నాయకుడు విశాఖ వైయస్‌ఆర్‌ సీపీ నాయకులువిశాఖపట్నం: ప్రజలకు మంచి చేయాలనేదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పమని పార్టీ విశాఖ నేతలు అంటున్నారు. 264వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న వారంతా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జననేత ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగున్నరేళ్లుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NNLKv3
via IFTTT September 17, 2018 at 07:09PM

వైయస్‌ జగన్‌ను కలిసిన స్కేటింగ్‌ క్రీడాకారులు https://ift.tt/2D4DEKA

విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించడం లేదని స్కేటింగ్‌ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ మేరకు స్కేటింగ్‌ క్రీడాకారుడు ఫణింద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మూడు సార్లు, రాష్ట్ర స్థాయి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D4DEKA
via IFTTT September 17, 2018 at 07:01PM

లోక్‌సభ సమన్వయకర్తల నియామకం https://ift.tt/2xkkScN

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు, నరసరావుపేట లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా కిలారి వెంకట రోశయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా విశాఖపట్టణానికి చెందిన కోలా గురువులు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xkkScN
via IFTTT September 17, 2018 at 06:04PM

చంద్రబాబు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు https://ift.tt/2KZjgts

–  ప్రబోదానంద ఆశ్రమ భక్తులకు అండగా ఉంటా– వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీవిశాఖ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబే రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని శ్రీ ప్రబోదానంద స్వామి ఆశ్రమ భక్తులకు అండగా ఉంటానని ఆయన  హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZjgts
via IFTTT September 17, 2018 at 05:42PM