24 September 2018

వైయస్‌ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం https://ift.tt/2I9EeFz

వైయస్‌ అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రవైయస్‌ఆర్‌ జిల్లాః వైయస్‌ జగన్‌ 3 వేల కి.మీ పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.పైడిపాలెం జలాశయం వద్ద వైయస్‌ విగ్రహానికి కృష్ణా జిలాలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్‌ వివేకానందరెడి పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పులివెందుల వరుకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I9EeFz
via IFTTT September 24, 2018 at 04:50PM

No comments:

Post a Comment