17 October 2018

నారాసురుడి పాలనలో అన్నీ కష్టాలే... https://ift.tt/2CSy6Sk

రుణమాఫీ ఎగొట్టిన ఘనత చంద్రబాబుదే..దళారీలకు కెప్టెన్‌  చంద్రబాబు..అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తిట్టాడు..బాబు వస్తే జాబ్బన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు..బొబ్బిలి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డివిజయనగరంః రాష్ట్రంలో పాలన మహిషాసురుడు పాలన తలపిస్తోందని ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం నాడు బొబ్బిలిలో భారీ బహిరంగసభలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CSy6Sk
via IFTTT October 18, 2018 at 12:51AM

తాక‌ట్టు క‌నిక‌ట్టు https://ift.tt/2RUvxDG

ఝూ మంత‌ర్ కాళీ...ఇది జంత‌ర్ మంత‌ర్ మోళీ...మాయాలేదు మంత్రం లేదూ....యంత్రం లేదూ తంత్రం లేదు...మోసం గీసం మొద‌లే లేదు...ఇంద‌రి ముంద‌ర ఇంద‌ర జాలం...చింద‌ర‌వంద‌ర చిందుల మేళంగ‌లాట గార‌డి గంద‌ర గోళంమాయ‌లోడి ఈ పాట విని మూర్ఛ‌పోవ‌డ‌మే ఇక మిగిలింది....రాజ‌ధానిలో భూములు తాక‌ట్టు పెడ‌తార‌ట‌...ఆ సొమ్మును రాజ‌ధాని అభివృద్ధికే ఖర్చు పెడ‌తార‌ట‌...అదేంటో అప్పు పుట్టిన మ‌ర్నాడే బాబుగారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RUvxDG
via IFTTT October 17, 2018 at 11:54PM

ప్రభుత్వ సాయం తూతూ మంత్రం.. https://ift.tt/2Ckynwi

విజయనగరంః తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమయ్యిందని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. నామమాత్రపు పరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారన్నారు. అపార నష్టం జరిగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఎటువంటి సాయం అందడం లేదన్నారు.తిండి,తాగునీరు,విద్యుత్‌ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి మారుమూల గ్రామాల్లోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ckynwi
via IFTTT October 17, 2018 at 09:20PM

మరికొద్ది సేపట్లో బొబ్బిలిలో బహిరంగ సభ https://ift.tt/2CPBAFu

బొబ్బిలిలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు రెపరెపలు..విజయనగరంః బొబ్బిలి పట్టణం వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు,జెండాలతో కళకళలాడుతోంది. మరికొద్దిక్షణాల్లో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ జరుగనుంది.ఉదయం నుంచే ప్రజలు నలుమూలల నుంచి సభాస్థలికి చేరుకుంటున్నారు.జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సమస్యలను ప్రజలు,వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.ప్రధానంగా చక్కెర కార్మాగారాలు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CPBAFu
via IFTTT October 17, 2018 at 09:02PM

జననేత నాయకత్వంలోనే ప్రజలకు న్యాయం.. https://ift.tt/2CNv6GV

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమకు న్యాయం చేస్తారని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. బొబ్బిలి పట్టణానికి తీవ్ర తాగునీటి కొరత ఉందన్నారు.తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు కొన్ని గ్రామాలకే మాత్రమే వస్తుందన్నారు. నిధులు లేక పనులు కూడా నిలిచిపోయాయన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CNv6GV
via IFTTT October 17, 2018 at 08:13PM

కనీస సదుపాయాలు లేవన్నా.. https://ift.tt/2RVdYDt

విజయనగరంః చిన్న  భీమవరంలో వైయస్‌ జగన్‌ను మహిళలు కలిసి తమ సమస్యలు వివరించారు.సరైన రోడ్లు లేక తమ ఊరికి అంబులెన్స్‌ కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రవాణా సదుపాయం లేక పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని బోర్లులో వాటర్‌ తీసుకెళ్తే తాగునీటిలో పురుగులు ఉంటున్నాయని వాపోయారు.దీంతో  రోగాల బారినపడుతున్నామన్నారు.డ్రైనేజీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RVdYDt
via IFTTT October 17, 2018 at 08:11PM

సాయం అడిగితే కేసులు పెడతారా..? https://ift.tt/2ErM1QW

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్‌షో..వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలాచారి ధ్వజంశ్రీకాకుళంః సాయం అడిగితే యువకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని  పలాస వైయస్‌ఆర్‌సీపీ నేత అప్పలాచారి మండిపడ్డారు.  తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రకటించిన జీడి,మామిడి పరిహారం కూడా సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ErM1QW
via IFTTT October 17, 2018 at 08:09PM

పవన్‌కల్యాణ్‌..ఓట్ల రాజకీయాలు మానుకో.... https://ift.tt/2ROrpoR

ఆరోపణలతో కాదు..ప్రజాభిమానంతో పోటీ పడాలి.. జగన్‌ను ఫాక్షనిస్టుగా చిత్రీకరించడం దారుణం..పవన్‌కల్యాణ్‌పై  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజంఏలూరుః ఓట్లు సంపాదించడానికి  వైయస్‌ జగన్‌పై బురదచల్లే ప్రయత్నం పవన్‌కల్యాణ్‌  చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డిని  లక్ష్యంగా చేసుకుని పవన్‌  ప్రసంగించడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందన్నారు. పవన్‌కల్యాణ్‌ మానసిక స్థితి ఏవిధంగా ఉంది. అధికార

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ROrpoR
via IFTTT October 17, 2018 at 06:52PM

క్రీడాకారులకు సాయం చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట! https://ift.tt/2PDMSzi

16–10–2018, మంగళవారం  పెద భీమవరం, విజయనగరం జిల్లా ఈ పాలనలో సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రమే. అరకొరగా అమలయ్యే ఆ కొన్నింటిలోనూ రాజకీయ వివక్షే. ఇక అర్హులైన పేదలకు న్యాయం జరిగేదెలా? గజరాయునివలసకు చెందిన కృష్ణ అనే సోదరుడికి రెండు కళ్లూ లేవు. అంధుడైన అతనికి దివ్యాంగుల కోటాలో ఎస్సీ కార్పొరేషన్‌ లోను మంజూరైంది. కానీ పార్టీ వివక్షతో జన్మభూమి కమిటీలు లోన్‌ రానీయకుండా చేస్తున్నాయట.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PDMSzi
via IFTTT October 17, 2018 at 06:40PM

జననేతకు రుణపడి ఉన్నాం.. https://ift.tt/2AegL3X

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్‌ ఉద్యోగులు కలిసి వైయస్‌ జగన్‌ను కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడు రోజులకే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని వైయస్‌ జగన్‌ ఇచ్చిన స్పష్టమైన హామీ పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను రుణపడి ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AegL3X
via IFTTT October 17, 2018 at 05:38PM

కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి https://ift.tt/2QTsDO2

విజయనగరంః కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హుతూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ ప్రతిపక్ష నేత,వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,  మృతుల కుటుంబసభ్యులకు  సంతాపాన్ని  ప్రగాఢ సానుభూతిని  తెలిపారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QTsDO2
via IFTTT October 17, 2018 at 05:25PM

ప్రభుత్వ వైఫల్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబే.. https://ift.tt/2Afit5c

విజయనగరంః చంద్రబాబుకు ప్రచార్భాటమే తప్ప తుపాన్‌ బాధితులను ఆదుకునే చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందక బాధితులు తిరుగుబాటు చేస్తుంటే ఆ నెపాన్ని వైయస్‌ఆర్‌సీపీపై నెట్టడం తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యధోరణి, అసమర్థతకు ఈ ఆరోపణలకు నిదర్శనమన్నారు. విఫలమైన ప్రతీసారి సాకులు వెతుక్కోవడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Afit5c
via IFTTT October 17, 2018 at 05:20PM

ట్వీటేషం https://ift.tt/2pXlMrO

లోకేషం గారి ట్వీటేషం ఈమ‌ధ్య ప‌లు ర‌కాల తెలుగుల‌తో పుల‌కింత‌లుగా ఉంది. రీసెంట్ ట్వీట్ లో లోకేష్ ఇలా చెబుతున్నారు....క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం సిఎమ్ ర‌మేష్ దీక్ష చేసి 100 రోజులైనందుకు బిజెపి ఐటి దాడుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చింద‌ట‌...అదీ రాయ‌ల‌సీమ‌కు, ప్ర‌త్యేకించి ఆంధ్రాక‌ట‌. పైగా ఇది పాత‌రాతియుగ‌పు న‌యా నియంతృత్వ‌పోక‌డ‌ట‌....వారెవ్వా లోకేష్ లో ఇంత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pXlMrO
via IFTTT October 17, 2018 at 04:48PM

బొబ్బిలిలో రాజరికం నడుస్తోంది... https://ift.tt/2NPUA7S

ఓటమి భయంతో బహిరంగ సభకు ఆటంకాలు..వైయస్‌ జగన్‌ సభకు వెళ్లొద్దంటూ ప్రజలకు బెదిరింపులు..బొబ్బిలి రాజులపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహంవిజయనగరంః  బొబ్బిలిలో ఇంకా రాజరిక వ్యవస్థే నడుస్తుందని..ప్రజాస్వామ్య వ్యవస్థ లేదని బొబ్బిలి నియోజకవర్గ వైయస్‌ర్‌సీపీ నేతలు విమర్శించారు. జననేత వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బొబ్బిలి రాజుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఓటమి భయంతో అనేక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NPUA7S
via IFTTT October 17, 2018 at 04:39PM

త‌న‌ఖాకు అమ‌రావ‌తి https://ift.tt/2J1O3Gm

ఉన్న ఇల్లు అలికిపెట్ట‌మంటే ఉన్నదంతా ఊడ్చిపెట్టాడంట ఓ ప్ర‌బుద్ధుడు. అనుభ‌వ‌జ్ఞ‌డు, రాజ‌ధానిని క‌డ‌తాన‌న్నాడు, అభివృద్ధి చేస్తా అన్నాడు అని ఓట్లేస్తే రాజ‌ధాని భూములు తాక‌ట్టుపెట్టి అప్పులు పుట్టిస్తా అంటున్నాడు చంద్ర‌బాబు. అమ‌రావ‌తి అభివృద్ధి ప్రాధికార‌క సంస్థ పేరు పెట్టుకుని అప్ప‌నంగా భూములు తన‌ఖా పెట్టేస్తా అంటున్నాడు. బాండ్ల పేరు చెప్పి వేల కోట్లు తెచ్చిన అప్పు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J1O3Gm
via IFTTT October 17, 2018 at 04:26PM

మంత్రి ఉన్నా..అభివృద్ధి లేదు.. https://ift.tt/2Oyh4iY

విజయనగరంః  వైయస్‌ఆర్‌ పాలనలో లాభాల బాటలో నడిచిన జ్యూట్‌ మిల్లులు చంద్రబాబు పాలనలో మూతపడే స్థితికి వచ్చాయని బొబ్బిలి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకట చిన అప్పలనాయుడు అన్నారు.దీంతో ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పొయి రోడ్డున పడ్డారన్నారు.చెరుకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.13 కోట్లు రైతులకు బకాయిపడిందన్నారు.రెండు సంవత్సరాలుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Oyh4iY
via IFTTT October 17, 2018 at 04:18PM

ప్రారంభమైన 288 రోజు నాటి ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2J0MZm1

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జననేత బుధవారం నాడు  288 వ రోజు నాటి పాదయాత్రను బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J0MZm1
via IFTTT October 17, 2018 at 04:14PM

16 October 2018

ఏపీకి వైయస్‌ జగన్‌ నాయకత్వం అనివార్యం.. https://ift.tt/2QWIdZB

విజయనగరంః రాష్ట్రానికి జగన్‌ లాంటి నాయకుడు కావాలని వైయస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ రత్నాకర్‌ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రపై దేశ,విదేశాల్లో చర్చ జరుగుతున్నదని, ప్రపంచదేశాల్లో ఉన్న తెలుగువారందరూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అవినీతిమయం అయిన  ఈ రాష్ట్రాన్ని జగన్‌ ఒక్కరే కాపాడాగలరన్నారు. తెలుగువారందరూ ఇదే అభ్రిపాయంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QWIdZB
via IFTTT October 16, 2018 at 11:10PM

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు.. https://ift.tt/2NK1Bqs

అనంతపురంః చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్మికులను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. అరెస్టయిన మున్సిపల్‌ కార్మికులను ఆయన పరామర్శించారు. మున్సిపల్‌ కార్మికులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NK1Bqs
via IFTTT October 16, 2018 at 08:59PM

తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు https://ift.tt/2pVWvhF

విజయనగరం: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయ దశమి పండుగ తెలుగు రాష్ట్రల ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. చెడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pVWvhF
via IFTTT October 16, 2018 at 08:55PM

ఓర్వలేకే ప్లెక్సీలు ధ్వంసం.. https://ift.tt/2yG7z6u

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి  సుజయ్‌ కృష్ణ రంగారావుకు ఓటమి భయం పట్టుకుందని, ఓర్వలేక  వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను చింపుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఆగడాలు దారుణమన్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూసి అసుయ పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yG7z6u
via IFTTT October 16, 2018 at 08:37PM

ఉద్యోగ భద్రత లేదన్నా.. https://ift.tt/2ykOI1d

విజయనగరంఃయాజమాన్యాలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ప్రైవేటు టీచర్లు, లెక్చలర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కలిసి తమ గోడును వినిపించారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ఉద్యోగభద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై చట్టం చేసేందుకు జగన్‌ హామీ ఇచ్చారని ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ykOI1d
via IFTTT October 16, 2018 at 08:31PM

టీడీపీలోకి ఫిరాయించి ఏం సాధించావ్‌..? https://ift.tt/2RSG7uY

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుపై ప్రజలు మండి పడుతున్నారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించిన సుజయ్‌ కృష్ణ రంగారావు సాధించిదేమిటో చెప్పాలని స్థానికులు ప్రశ్నించారు.బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడంలేదన్నారు. బొబ్బిలి ప్రజల్ని ఓటు అడిగే హక్కు కూడా ఆయనకు లేదన్నారు.రోడ్లు,తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RSG7uY
via IFTTT October 16, 2018 at 07:01PM

తుపాను చేసిన గాయం మాసిపోతున్నా.. పాలకుల మోసం వారిని దహిస్తూనే ఉంది https://ift.tt/2Erf2MH

15–10–2018, సోమవారం  లక్ష్మీపురం క్రాస్, విజయనగరం జిల్లా  భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్‌ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ పాదయాత్ర ప్రారంభించాను. నేడు గజపతినగరం పూర్తిచేసుకుని బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించాను. బొబ్బిలి ఘన చరిత్ర ఎవరికీ తెలియందికాదు.. కళలకు, కళాకారులకు, కోలాటానికి, భామాకలాపానికి ప్రసిద్ధి. బొబ్బిలి వీణ దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గాంచింది. అమెరికా అధ్యక్షుడి మన్ననలను సైతం పొందింది. ఆ ప్రాభవం నేడు మసకబారుతోంది.   పుట్టుకతోనే మూగ, చెవుడైన ఆడబిడ్డను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Erf2MH
via IFTTT October 16, 2018 at 06:35PM

టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది.. https://ift.tt/2RSPDhK

ఎన్నికల ప్రధానాధికారికి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదు..అమరావతిః  ఏపీ వ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను లిస్ట్‌ నుంచి తొలగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఓట్లను తొలగించి అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5వేల ఓట్లు తొలగించేందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RSPDhK
via IFTTT October 16, 2018 at 06:29PM

వేగావతి నదిపై బ్రిడ్జి నిర్మించరా బాబూ? https://ift.tt/2EzMfWz

విజయనగరం: వేగావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని చంద్రబాబు, ఆయన కోటరీ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నదిపై బ్రిడ్జి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గొల్లాది గ్రామస్తులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EzMfWz
via IFTTT October 16, 2018 at 06:26PM

బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నేత ఆత్మహత్యాయత్నం https://ift.tt/2yGgioZ

శ్రీకాకుళం: తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుపాన్‌ బాధితులు ఆహారం, పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సాయిరాజ్‌ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకొని బాధితులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yGgioZ
via IFTTT October 16, 2018 at 05:44PM

బాడంగిలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఆవిష్కరణ https://ift.tt/2yK2qdl

విజయనగరం: పాదయాత్రగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం అక్కున చేర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో 287వ రోజు ప్రజా సంకల్పయాత్ర బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్‌ నుంచి ప్రారంభమైంది. జననేతకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. బాడంగిలో వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yK2qdl
via IFTTT October 16, 2018 at 05:31PM

ఖాళీ పోస్టులు భర్తీ చేయడంలేదన్నా.. https://ift.tt/2yjfk2G

విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలేదని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న వందల్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yjfk2G
via IFTTT October 16, 2018 at 05:29PM

బకాయిలు చెల్లించడం లేదయ్యా... https://ift.tt/2yPWqAb

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో చెరకు రైతులు తమ కష్టాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు రైతులకు సుమారు రూ.13 కోట్లు చెల్లించాలన్నారు. సీజన్‌లో సకాలంలోనే క్రషింగ్‌ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు .చెరకు మద్దతు ధర లేదంటూ రైతులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yPWqAb
via IFTTT October 16, 2018 at 05:27PM

జీతాలు లేక ఇబ్బందిపడుతున్నామన్నా... https://ift.tt/2ykLXx3

విజయనగరంః వైయస్‌ జగన్‌ను కలిసి  104 ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.151 జీవో అమలు చేయాలని వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు పెంచడంలేదన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ykLXx3
via IFTTT October 16, 2018 at 05:23PM

బొబ్బిలి రాజులు బొబ్బిలి పరువు తీశారు.. https://ift.tt/2RRZB2T

విజయనగరంః బొబ్బిలి రాజులపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వారు తీరని ద్రోహం చేశారని  బొబ్బిలి నియోజకవర్గం  వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకట చిన్న అప్పలనాయుడు మండిపడ్డారు. వారి కుటుంబానికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారన్నారు. సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నదమ్ములకు ఎంపీ,ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీని కాదని టీడీపీలోకి వెళ్ళి బొబ్బిలి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RRZB2T
via IFTTT October 16, 2018 at 04:38PM

ప్రారంభమైన 287వ రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2ElhrbW

విజయనగరంః ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది.  287వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. లక్ష్మిపురం క్రాస్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు భారీసంఖ్యలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడవునా జననేత కోసం ప్రజలు బారులు తీరారు. సమస్యలు చెప్పుకోవడానికి, రాజన్న బిడ్డను చూడడానికి ఎదురుచూస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ElhrbW
via IFTTT October 16, 2018 at 04:34PM

ప్రజా సంకల్పయాత్రలో టీడీపీ నేతల దాష్టీకం. https://ift.tt/2RQckD7

విజయనగరంః  వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు ప్లెక్సీలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పోందుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం ముగడ సమీపంలో వంద ప్లెక్సీలను టీడీపీ నేతలు చించివేశారు. టీడీపీ దాష్టీకం చేస్తున్న పోలీసులు కూడా పట్టించుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RQckD7
via IFTTT October 16, 2018 at 04:23PM

దమ్ముంటే సిబిఐ విచారణకు సిద్ధంకండి https://ift.tt/2Eq0ZqK

నెల్లూరుః గత ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి మండిపడ్డారు. నేనొక్కడినే నిజాయతీ పరుడిననే విధంగా చంద్రబాబు  ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే ఈ నాలుగేన్నర ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణకు చంద్రబాబు సిద్ధం కావాలని సవాల్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Eq0ZqK
via IFTTT October 16, 2018 at 04:21PM

15 October 2018

287 వ రోజు నాటి పాదయాత్ర షెడ్యుల్ https://ift.tt/2P02RdX

ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన  ప్రజా సంకల్పయాత్ర  287వ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది.  బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్‌ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న భీమవరం క్రాస్‌, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P02RdX
via IFTTT October 16, 2018 at 04:44AM

ట‌*మాట‌లు* https://ift.tt/2PyGbhN

ట‌మాటాలూ కోడిగుడ్లూ విన్నాం గానీ ట మాట‌లు ఏమిట‌నుకుంటున్నారా? చ‌ంద్రబాబు మాట‌ల్ని ఈ మ‌ధ్య అంద‌రూ ఇలాగే పిల్చుకుంటున్నారు. అవి ట‌మాటాల‌కు ఎక్కువ మాట‌ల‌కు త‌క్కువ‌గా ఉంటున్నాయి మ‌రి. రైతులు, రైతాంగ హ‌క్కులు, చివ‌ర‌కు జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయం అంటూ నానారకాల ట‌మ‌టాలు మాట్లాడారు బాబుగారు. ఐక్యారాజ్య స‌మితి కాని అంత‌ర్జాతీయ వేదిక కు ఐక్య‌రాజ్య

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PyGbhN
via IFTTT October 16, 2018 at 04:35AM

ప్ర‌తిప‌క్షాన్ని హేండిల్ చేయ‌లేమంటున్న బాబు https://ift.tt/2P2EuMy

ప్ర‌కృతిని హాండిల్ చేస్తున్నాం కానీ ప్ర‌తిప‌క్షాన్ని హాండిల్ చేయ‌లేక‌పోతున్నాం అని వ‌గ‌రుస్తున్నార్ట చంద్ర‌బాబుగారు. అవును మరి మొన్న‌టి హుద్ హుద్, నిన్న‌టి తిత్లా ప్ర‌కృతి ప్ర‌మాదం ఏదైనా తెలుగుదేశం నాయ‌కుడు, ముఖ్య‌మంత్రిగారు వాటిని మ‌హా గొప్ప‌గా హాండిల్ చేసేస్తున్నారు. పైగా టెక్నాల‌జీ ఉప‌యోగించి తుఫానులో స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తున్నార్ట‌. పాదాలు త‌డిసే నీటిలో కూడా బోట్లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P2EuMy
via IFTTT October 16, 2018 at 04:32AM

చంద్రబాబు దుబారాతో క్లిష్ట పరిస్థితిలో ఏపీ https://ift.tt/2yiqbK6

రెవెన్యూ లోటు భర్తీ చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరాంవిభజన చట్టం హామీల అమలుకు నోచుకోలేదు14వ ఆర్థిక సంఘం సాకు చూపి ప్రత్యేక హోదా ఇవ్వలేదురాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని 15వ ఆర్థిక సంఘం అధ్యక్షులకు వివరించాంవైయస్‌ఆర్‌ సీపీ పీఏసీ స భ్యుడు డీఎన్‌ కృష్ణ హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రం ఆర్థికపరంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని, అన్ని విధాలుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yiqbK6
via IFTTT October 15, 2018 at 09:36PM

వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ కార్పొరేటర్‌ https://ift.tt/2yDeLjD

అనంతపురంః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్‌ చిరంజీవమ్మతో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 29వ డివిజన్‌లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. పార్టీనేతలు తలారి రంగయ్య, రాగే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yDeLjD
via IFTTT October 15, 2018 at 09:28PM

మాజీ రాష్ట్ర పతి కలాం జయంతి వేడుకలు https://ift.tt/2CgQKlQ

మాజీ రాష్ట్ర పతి ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని వైయస్ ఆర్ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి , కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత దేశాన్ని   ప్రచండ శక్తిగా చూడాలనుకున్న కలాం   ఆశయాలను నెరవేర్చడమే  ఆయనకు మనమిచ్చే ఘన మైన నివాళి అన్నారు. కర్మయోగి,నిష్కళంక ఋషి, భరతమాత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CgQKlQ
via IFTTT October 15, 2018 at 08:20PM

పెద్దగెడ్డ జలాశయాన్ని విస్తరించండి https://ift.tt/2RN7hDD

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల  రైతులు వైయస్‌ జగన్‌కు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో పెద్దగెడ్డ జలాశయం ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు విస్తరణ జరిగితే  బాడంగి మండలానికి అదనపు ఆయకట్టు ద్వారా నీరు వస్తుందని రైతులు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు  అయినప్పటికి బొబ్బిలి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RN7hDD
via IFTTT October 15, 2018 at 08:12PM

తుపాన్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ రూ.కోటి సాయం https://ift.tt/2EnHXRP

బాధితులను ఆదుకునేందుకు మరో కమిటీ..బాధితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలం...కేవలం ప్రచార్భాటమే తప్ప.. సాయం శూన్యం...తుపాన్‌ ప్రాంతాల్లో కూడా చంద్రబాబు హెరిటేజ్‌ వ్యాపారం..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డివిజయవాడః తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.తుపాన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EnHXRP
via IFTTT October 15, 2018 at 07:45PM

సీఎం రమేష్‌ చంద్రబాబు మొదటి బినామీ https://ift.tt/2NMdsog

రాజకీయ ప్రేరేపిత దాడులుగా మాట్లాడడం విడ్డూరంచంద్రబాబు ఒత్తాసు పలుకుతూ పచ్చమీడియా ప్రచారంప్రకృతి విపత్తులకన్నా ఐటీ దాడులు భయకరమైనవా..? బాబూప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడూ పోటీ చేయని సీఎం రమేష్‌ మీసాలు మెలేయడం ఆశ్చర్యంపచ్చకాలం కలకాలం ఉండదు.. బాబుకు బడిత పూజ గ్యారంటీవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబువిజయవాడ: ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న ఐటీదాడులతో చంద్రబాబు వెన్నులో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NMdsog
via IFTTT October 15, 2018 at 07:05PM

మా బిడ్డకు మాటలొచ్చాయి.. https://ift.tt/2AbTakn

మహానేత వైయస్‌ఆర్‌ మేలు మరవలేం..వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు..విజయనగరంః  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వలనే తమ కూతురుకు మాటలు వచ్చాయని బాడంగికి చెందిన నాగేశ్వరరావు, కల్యాణి దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను ప్రజా సంకల్పయాత్రలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు . దివ్యాంగురాలైన తమ కూతురు ఆపరేషన్‌కు వైయస్‌ఆర్‌ నిధులు విడుదల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AbTakn
via IFTTT October 15, 2018 at 06:08PM

హామీలు తప్ప..అభివృద్ధి శూన్యం.. https://ift.tt/2QNNMt9

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గంలో హామీలు ఇవ్వడం తప్ప ఏ ఒక్క పనిచేసినా దాఖలాలు లేవని వైయస్‌ఆర్‌సీపీ నేత  వెంకట చిన పుల్లారావు అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీరు అని,  వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు ఏదో సాధిస్తాడని ప్రజలు భావించారని కాని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QNNMt9
via IFTTT October 15, 2018 at 06:06PM

లోక కల్యాణానికి ఆనాడు రాముడు.. ఈ నాడు వైయస్‌ జగన్‌ https://ift.tt/2Aalfsi

విజయనగరం: శ్రీరాముడు లోక కల్యాణం కోసం ఏ విధంగా అడవుల్లో తిరిగారో.. ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ జగన్‌ కూడా ప్రతీ గ్రామం తిరుగుతున్నారని వృద్ధురాలు విజయలక్ష్మి అన్నారు. దత్తిరాజుగిరి మండలం, చౌదంతివలస నాయుడి వీధి గుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. తన ఇంటి ముందు నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Aalfsi
via IFTTT October 15, 2018 at 06:05PM

బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర https://ift.tt/2CcVMjr

విజ‌య‌న‌గ‌రంః ఏపీ ప్ర‌తిప‌క్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CcVMjr
via IFTTT October 15, 2018 at 05:24PM

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు https://ift.tt/2PzH3CY

విజయనగరంః గజపతి నియోజకవర్గంలో 7 రోజుల పాటు సాగిన ప్రజా సంకల్పయాత్రలో పెద్దసంఖ్యలో ప్రజలు తమ సమస్యలను జననేత వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారని గజపతి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారి సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.జననేత నాయకత్వంలో తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PzH3CY
via IFTTT October 15, 2018 at 05:16PM

తిత్లీ బాధితులను ఆదుకోవడంలో బాబు విఫలం https://ift.tt/2pR3RTo

ప్రచార అర్భాటమే తప్ప..సాయం ఏది..వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విజయనగరంః  తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలు మాత్రమే అని దుయ్యబట్టారు. బాధిత ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తూ కంటితుడుపు చర్యలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pR3RTo
via IFTTT October 15, 2018 at 05:12PM