from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D487aJ
via IFTTT October 26, 2018 at 03:38PM
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
జగన్ పై దాడి జరుగుతుందని ముందే చెప్పిన హీరో శివాజీ!
ReplyDeleteవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో గురువారం నాడు శ్రీనివాస్ అనే వెయిటర్ కోళ్ల పందాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. జగన్ పై అభిమానంతో సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చిన అతను తన్న వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో జగన్ భుజానికి గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటె జగన్ పై దాడి జరుగుతుందనే విషయం గతంలోనే హీరో శివాజీ చెప్పినట్లు తెలుస్తోంది.
click here for more updates:http://bit.ly/2yA7O3x