26 October 2018

హత్యాయత్నంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ https://ift.tt/2z4DVIh

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z4DVIh
via IFTTT October 26, 2018 at 05:32PM

No comments:

Post a Comment