26 October 2018

ఇదంతా ఆపరేషన్‌ గరుడ డ్రామానే https://ift.tt/2OWNJu9

– వైయస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే– పోలీసుల సహకారం లేకుండా వ్యక్తి కత్తితో రాగలడా?– ఘటన జరిగిన వెంటనే విచారణ లేకుండా డీజీపీ ఎలా మాట్లాడతారు?– డీజీపీ కేసు నీరుగార్చే విధంగా మాట్లాడారు– ప్రభుత్వం విడుదల చేసిన ఫ్లెక్సీ పచ్చ రంగులో ఉంది– ఫోటోలు మార్ఫింగ్‌ చేసి ఫ్లెక్సీలు సృష్టించారు– ఇదంతా ఆపరేషన్‌ గరుడ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWNJu9
via IFTTT October 26, 2018 at 04:05PM

1 comment:

  1. జగన్ పై దాడి జరుగుతుందని ముందే చెప్పిన హీరో శివాజీ!
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో గురువారం నాడు శ్రీనివాస్ అనే వెయిటర్ కోళ్ల పందాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. జగన్ పై అభిమానంతో సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చిన అతను తన్న వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో జగన్ భుజానికి గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటె జగన్ పై దాడి జరుగుతుందనే విషయం గతంలోనే హీరో శివాజీ చెప్పినట్లు తెలుస్తోంది.
    click here for more updates:http://bit.ly/2yA7O3x

    ReplyDelete