from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OaryzP
via IFTTT October 27, 2018 at 03:13PM
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
. . . . వైయస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందనే వార్త విని ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన . . .
ReplyDeleteఅవునండి నమ్ముతాం. ఆయన తండ్రి మహామేతగారి దుర్మరణాన్ని జీర్ణించుకోలేక అనేకలక్షల మంది గుండెలు ఆగి మరణించారూ మరికొన్ని లక్షలమంది ఆత్మహత్య చెసుకున్నారూ అని విన్నాం. వారి కుటుంబాలను ఓదార్చటానికి శతాబ్దంపాటో ఆపైనో పుత్రరత్నం గారు ఓదార్పు యాత్రలను చేస్తున్నారు అనీ వింటున్నాం.
ఓరి నీ బండ బడా - నీ మెడకేసుకున్న ఆ కుక్కపట్టీ తియ్యి సామీ. అందుకే నీకు మెడ రెండో వేపు తిరగటల్లేదు సామీ. లేటయితే పట్టీ తీసినాక కూడా మెడ వంకరగానే ఉండిపోద్ది సామీ. నీ సెంద్రబాబుకి స్టాంప్ఫోర్డ్ లోకేసుకీ తప్ప వీరాభిమాన్లు ఉండగోడదన్నమాట. నీ సెంద్రబాబుకి గనక నార్కో(నారాకో కాదు)-ఎనాలిసిస్ టెస్ట్ గాని చేసి నిజాలు కక్కిస్తే విన్నాకా నీకు నీ జీవితం మీదే యిరక్తి కలుగుద్దేమో? ఒమెన్.
Delete