26 October 2018

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతల భేటీ.. https://ift.tt/2At4SY1

 హైదరాబాద్ః వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్‌ నేతల భేటీ అయ్యారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు హాజరై  వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం, ప్రభుత్వ తీరుపై చర్చించారు.హత్యాయత్నం జరిగినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ప్రభుత్వం తప్పుడు ప్రచారంపై  ప్రధానంగా చర్చ జరిగింది. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2At4SY1
via IFTTT October 26, 2018 at 10:07PM

No comments:

Post a Comment