21 August 2018

వైయస్ ఆర్ కాంగ్రెస్‌లోకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రేమ్‌బాబు https://ift.tt/2N5ycI3

వైయస్ ఆర్ ర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో ఇత‌ర పార్టీల నాయ‌కులు, మాజీ ప్ర‌భుత్వ అధికారులు పెద్ద సంఖ్య‌లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా రిటైర్డ్  ఐపీఎస్ అధికారి ప్రేమ్‌బాబు జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలోకి చేరారు. మంగళవారం ఉదయం  విశాఖ జిల్లా కైలాస‌ప‌ట్నం గ్రామంలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర శిబిరంలో  పార్టీ అధ్యక్షులు వైయస్ 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N5ycI3
via IFTTT August 21, 2018 at 04:05PM

వైయ‌స్ఆర్‌సీపీలోకి జీవీఎంసీ కీల‌క నేత https://ift.tt/2nUuBl9

 విశాఖసిటీ: జ‌ల్లాలో వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు, ఆయ‌న ప్ర‌జ‌ల కోసం చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప‌లువురు ఆక‌ర్శితుల‌వుతున్నారు. తాజాగా విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ వి.వి.వామనరావు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. యూ నియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nUuBl9
via IFTTT August 21, 2018 at 03:00PM

కైలాసపట్నం నుంచి 242వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OQkZTG

విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగ‌ళ‌వారం ఉదయం జననేత పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ మీదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OQkZTG
via IFTTT August 21, 2018 at 02:55PM

అడుగడుగునా బాబుగారి బాధితులే.. https://ift.tt/2nRpy4C

20–08–2018, సోమవారం  కైలాసపట్నం శివారు, విశాఖపట్నం జిల్లా ఈ రోజు ఉదయం కూడా జనంతో పాటు.. వర్షపు జల్లులూ స్వాగతం పలికాయి. ఈ పాలనలో ఎక్కడ చూసినా సంక్షేమం అందని, అభివృద్ధి కానరాని గ్రామాలే. దానికి ఆదర్శ గ్రామాలూ  అతీతం కాదు. ధర్మసాగరం.. సాక్షాత్తూ మంత్రిగారి సతీమణి దత్తత తీసుకున్న ఊరు. ఆదర్శ గ్రామంగా ప్రకటించబడిన పల్లెటూరు. ఆ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nRpy4C
via IFTTT August 21, 2018 at 02:49PM

20 August 2018

అశోక్బాబురుణంతీర్చుకుంటున్నచంద్రబాబు https://ift.tt/2OMVXVF

  నాలుగేళ్లుగాచంద్రబాబునాటకాలకునర్తకుడిలాపనిచేసాడుఎపిఎన్జీవోసంఘంఅధ్యక్షుడుఅశోక్బాబు. అందుకుప్రతిఫలంగారాజకీయాల్లోకిరమ్మనిప్రేమగాఆహ్వానించాడుచంద్రబాబు. విభజనసమయంలోఉవ్వెత్తునసాగినసమైక్యఉద్యమాన్నిఉన్నట్టుండిఊసురోమనిపించినందుకుఅశోక్బాబుకుఇప్పుడునజరానాఇస్తున్నాడుబాబు. ఉద్యోగులకోసంపనిచేస్తున్నట్టునటిస్తూచంద్రబాబుకుఫేవర్గాపనిచేసినందుకుఇప్పుడుప్రతిఫలంఅందిస్తున్నాడు. ఉద్యోగులసంక్షేమాన్నిబాబుఅవకాశవాదానికితాకట్టుపెట్టినందుకు  అశోక్బాబుకుఏపీఎండీసిపదవినిఆఫర్చేస్తున్నాడు. కర్నాటకఎన్నికల్లోచంద్రకాంగ్రెస్తరఫునప్రచారంచేసి, అక్కడితెలుగువాళ్లతోతన్నులుతినబోయిచావుతప్పికన్నులొట్టబోయివచ్చినందుకుపరిహారంగా,వచ్చేఎన్నికల్లోఎమ్మెల్సీసీటుఖరారుచేస్తున్నాడు. ప్రభుత్వానికిఅనుకూలంగాఉండేవ్యక్తినిమళ్లీఎపీఎన్జీవోఅధ్యక్షుడిగాఎన్నికయ్యేలాచేస్తాననిస్వామిభక్తినిప్రదర్శిస్తున్నఅశోక్బాబుకుచంద్రబాబుఇలాకానుకలుఇస్తున్నాడు. నకీలీసర్టిఫికెట్లతోపదోన్నతిపొందినఅశోక్బాబుకుక్లీన్చిట్ఇప్పించేందుకుశాయశక్తులాకృషిచేస్తూఅశోక్బాబురుణంతీర్చుకుంటున్నాడుచంద్రబాబు. మరినాలుగేళ్లక్రితంబాబుచెప్పినమాటలనుగుడ్డిగానమ్మిఓట్లేసినకోట్లాదిమందితెలుగుప్రజలకుమాత్రంచంద్రబాబుమొండిచేయిచూపిస్తున్నాడు. ఉద్ధరిస్తాడనిఓట్లేసిగెలిపించినవారిరుణంతీర్చుకోవాలనిఈరోజుకీఅనిపించడంలేదుచంద్రబాబుకు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OMVXVF
via IFTTT August 21, 2018 at 12:59AM

తెలివి తెచ్చుకో బాబూ.. https://ift.tt/2MJGmZL

  కేరళ వరదలను చూసి చంద్రబాబు ఏమన్నా బుద్ధి తెచ్చుకోనున్నారా లేదా అని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అమరావతి, ప్రపంచ స్థాయి రాజధాని అంటూ చెప్పుకొచ్చే బాబు ముంపు ప్రాంతాల్లో రాజధానులు కట్టినా, భారీ నిర్మాణాలు చేపట్టినా జరిగే ఉపద్రవాలు ఎంత దారుణంగా ఉంటాయో కేరళ సంఘటనలు చూసాకైనా అర్థం చేసుకుంటే బాగుండు అంటున్నారు పర్యావరణ వేత్తలు. నదీతీర నగరాల దుస్థితి వేలాది ఎకరాలను రాజధాని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MJGmZL
via IFTTT August 20, 2018 at 11:51PM

బాబు దుబారా@6 వేల కోట్లు https://ift.tt/2La748F

- రాష్ట్రంలో అప్పు నిప్పు అవుతోంది- అమ‌రావ‌తి బాండ్ల‌తో డ్రామాలు- రాష్ట్రంలో అన్ని టెంప‌ర‌రీ నిర్మాణాలే- రాజ‌ధాని క‌ట్టాల్సిన బాధ్య‌త కేంద్రానిదే- రాజ‌ధాని నిర్మానానికి టెంకాయ కొట్టేందుకు రూ.100 కోట్లువిశాఖ‌:  రాష్ట్రంలో అబ‌ద్ధాలు, అవినీతి, మోసాలు, అన్యాయం పాల‌న జ‌రుగుతుంద‌ని, దీనికి తోడు చంద్ర‌బాబు దుబారాతో రాష్ట్రం అప్పు..నిప్పుగా మారుతోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2La748F
via IFTTT August 20, 2018 at 11:49PM

జ‌గ‌న‌న్న రావాలి...మా స‌మ‌స్య‌లు తీరాలి... https://ift.tt/2ug1YSP

జోరువాన‌లో కూడా  వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర సాగుతోంది.  విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ.. వారికి భ‌రోసా ఇస్తూ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు, విక‌లాంగులు,రైతులు త‌మ గోడును వినిపించారు.  ఇళ్లు లేవంటూ నిరుపేద‌లు, పింఛ‌న్లు రావ‌డంలేదంటూ అభాగ్యులు, జ‌న్మ‌క‌మిటీలు ఆజ్ఞ లేనిదే లోన్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT August 20, 2018 at 10:18PM

మంత్రి దత్తత గ్రామంలో అభివృద్ధి ఉత్తదే.. https://ift.tt/2MCm4Bi

జననేతను కలిసి ధర్మసాగరం గ్రామస్తులువిశాఖపట్నం: మంత్రి అయ్యన్నపాత్రుడు దత్తత గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. పేరుకే దత్తత గ్రామం... అభివృద్ధి అంతా ఉత్తదేనని ప్రజలు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం దత్తత తీసుకున్న ధర్మసాగరంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్సీకాలనీల్లో రోడ్లు సరిగ్గా లేవు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCm4Bi
via IFTTT August 20, 2018 at 10:17PM

పాయకరావుపేటలోకి అడుగుపెట్టిన జననేత https://ift.tt/2Btm6Hc

విశాఖపట్నం: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. ప్రజల కళ్లల్లో కాంతులు నింపడమే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 105వ నియోజకవర్గం పాయకరావుపేటలోకి అడుగుపెట్టింది. ఆరు రోజులుగా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేత ధర్మసాగరం మీదుగా పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు హారతులు పట్టి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Btm6Hc
via IFTTT August 20, 2018 at 10:16PM

సీబీఐ అంటే భయమెందుకు https://ift.tt/2vZroF3

ప్రతిపక్షనేత సవాల్‌ స్వీకరించు చంద్రబాబూమైనింగ్‌ మాఫియా, ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దులో బాబు హస్తంకేసులు నీరుగార్చేందుకే సీబీ సీఐడీ ఎంక్వైరీతాత్కాలిక సచివాలయం కొనసాగుతున్న లీకేజీల పర్వంనిర్మాణాల పేరుతో వందల కోట్లు దోచుకున్న చంద్రబాబువిష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకోని సర్కార్‌ఎప్పుడూ దోపిడీ తప్ప ప్రజల సమస్యలు పట్టవా?వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలికేరళ వదర బాధితులకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vZroF3
via IFTTT August 20, 2018 at 10:13PM

జగన్‌ నాయకత్వంలోనే గిరిజన సమస్యలు పరిష్కారం https://ift.tt/2Moy9dW

విశాఖ:  వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే గిరిజన సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు అన్నారు. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌ను ఆయన కలిసి గిరిజన సమస్యలను వివరించారు.  గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని,  సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నా  ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అరకు,పాడేరు ఆసుప్రతుల్లో వెద్యుల కొరత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Moy9dW
via IFTTT August 20, 2018 at 06:51PM

పునరావాస చర్యలు చేపట్టాలి https://ift.tt/2Bpcqxy

హైదరాబాద్‌:  ఏపీ వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను నియమించాలని కోరారు. అమరావతిలోని సచివాలయం లీకేజీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబడట్టారు. దోపిడీ ఉద్దేశంతో చేపడితే పరిణామాలు ఇలానే ఉంటాయని ఆయన విమర్శించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bpcqxy
via IFTTT August 20, 2018 at 06:47PM

కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ భారీ విరాళం https://ift.tt/2MF8OvI

విశాఖ: కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు తమ పార్టీ తరఫున రూ. కోటి విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోటి విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MF8OvI
via IFTTT August 20, 2018 at 06:38PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదన్నా.. https://ift.tt/2L44j9Q

–వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న వైద్య విద్యార్థులువిశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో పలువురు విద్యార్థులు యండపల్లి వద్ద జననేత వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని  జననేతకు ఫిర్యాదు చేశారు. గతేడాదికి సంబంధించిన ఫీజులు అందకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోయారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT August 20, 2018 at 06:31PM

విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు https://ift.tt/2My4rT9

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచినవారిలో అయ్యన్నపాత్రుడు ఒకరువిచారణ చేపడితే టీడీపీ అవినీతి ఆధారాలతో సహా నిరూపిస్తావైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం కోఆర్డినేటర్‌ ఉమాశంకర్‌ గణేష్‌విశాఖపట్నం: రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పేట్ల ఉమాశంకర్‌గణేష్‌ ధ్వజమెత్తారు. మంత్రి అయ్యన్నపాత్రుడు విలువల గురించి మాట్లాడడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2My4rT9
via IFTTT August 20, 2018 at 06:23PM

బాబు పాలనలో ఉద్యోగాలు రావు https://ift.tt/2L8320F

వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగులువిశాఖపట్నం: వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఉన్నత చదువులు చదివితే చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. 241వ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దివ్యాంగులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L8320F
via IFTTT August 20, 2018 at 06:08PM

ప్ర‌జా పాద‌యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా నినాదాలు https://ift.tt/2OJXyeE

- వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌లో నిన‌దించిన యువ‌త‌- ప్ర‌కాశం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా పాద‌యాత్ర‌ప్ర‌కాశం: ప‌్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని ప్ర‌కాశం జిల్లా యువ‌త నిన‌దించారు.  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర ఆరో రోజు సోమ‌వారం ప్రారంభ‌మైంది. ఆదివారం మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని తర్లుపాడు, మార్కాపురం,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OJXyeE
via IFTTT August 20, 2018 at 05:58PM

జగనన్న వస్తేనే జాబులొస్తాయి https://ift.tt/2PpBU0K

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయని నర్సింగ్‌ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ధర్మసాగరం క్రాస్‌ వద్ద నర్సీంగ్‌ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని వాపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి..తన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PpBU0K
via IFTTT August 20, 2018 at 05:39PM

పాయ‌క‌రావుపేట‌లోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ https://ift.tt/2Po30VN

- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం - సాయంత్రం  కోట ఉరట్లలో బ‌హిరంగ స‌భ‌విశాఖపట్నం :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విశాఖ‌ప‌ట్నం జి ల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర 241వ రోజు నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Po30VN
via IFTTT August 20, 2018 at 05:06PM

యండ‌వ‌ల్లిలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2N1uWND

విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని..  భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభం కాగా కొద్ది సేప‌టి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N1uWND
via IFTTT August 20, 2018 at 04:55PM

జోరువానలోనే ప్రారంభ‌మైన 241వ రోజు ప్రజాసంకల్పయాత్ర https://ift.tt/2Brh0uX

   విశాఖపట్నం: జనజాతర పోటెత్తింది. జనం ప్రభంజనంలా మారింది. జననేత వెంట కదం తొక్కింది. పూలదారులద్దింది. మంగళహారతులు పట్టింది. జోరువానను సైతం లెక్క చేయకుండా సంకల్ప సూరీడు అడుగులో అడుగువేస్తూ ఉరకలెత్తింది. ప్రజాకంటక పాలనలో తాము పడుతున్న అవస్థలను అడుగడుగునా జననేత దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే మనందరి ప్రభుత్వంలో మీ అందరి కష్టాలు తీరుతాయంటూ ఆయన భరోసా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Brh0uX
via IFTTT August 20, 2018 at 03:11PM

వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌ https://ift.tt/2nS6XFE

 విశాఖపట్నం :  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. ఇటీవ‌ల వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nS6XFE
via IFTTT August 20, 2018 at 03:02PM

ఆ అవ్వాతాతల్ని చూసి గుండె బరువెక్కింది.. https://ift.tt/2wfQAGL

19–08–2018, ఆదివారంకెన్విన్‌ స్కూల్‌ ప్రాంతం, విశాఖపట్నం జిల్లామేఘావృతమైన వాతావరణంలోనే ఈ రోజు పాదయాత్ర సాగింది. క్షణక్షణానికి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం పడే సూచనలు కనిపించాయి. అయినా దారి పొడవునా జనం బారులు తీరారు. వాళ్లకు ఇబ్బంది కలగకూడదని.. వర్షం రాక మునుపే వీలైనంత ఎక్కువ పూర్తిచేయాలని.. ఏకబిగిన పాదయాత్ర చేశాను. అభిమానం, ఆప్యాయత ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తే..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wfQAGL
via IFTTT August 20, 2018 at 02:57PM

19 August 2018

నిరసన సభకు రావాలని జననేతకు ఆహ్వానం https://ift.tt/2N4xlqI

విశాఖపట్నం: సెప్టెంబర్‌ 1వ తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ధర్నా, సీపీఎస్‌ నిరసన సభకు హాజరుకావాలని సీపీఎస్‌ విధానం వల్ల నష్టపోతున్న ఉద్యోగులంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ పాలనలో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ లేకుండా సీపీఎస్‌ విధానాన్ని అమలు చేశారన్నారు. ఉద్యోగులంతా ఏకతాటిపై చేస్తున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N4xlqI
via IFTTT August 19, 2018 at 08:39PM

అప్పులు చేసి గొప‍్పలా? https://ift.tt/2Pka4mr

- బాండ్ల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేశారు-ఏపీలో ప్రతి కుటుంబంలపై లక్షన్నర  అప్పు ఉంది - టీడీపీ కార్యాలయం సీఆర్డీఏ పరిధిలో ఎందుకు పెట్టలేదుహైదరాబాద్‌:ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అప్పుల మీద అప్పులు చేసి గొప్ప‌లు చెప్పుకుంటుంద‌ని పీఏసీ చైర్మన్, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిప‌డ్డారు.  ఏపీ ప్రభుత్వం బాండ్ల ద్వారా నిధులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pka4mr
via IFTTT August 19, 2018 at 08:37PM

సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు https://ift.tt/2L6s6VQ

  నాలుగేళ్ల నారా వారి పాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అయితే బలచక్రవర్తిని వామనుడు పాతాళానికి అదిమినట్టు హైకోర్టు మెట్టికాయలు వేస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని కాస్తైనా కంట్రోల్లో ఉంచింది. ఓ పక్క ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, మరో పక్క రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బాబు భాగోతాలను భరతం పడుతూనే ఉన్నాయి. బసవతారకం కిట్ బంద్ ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతలకు ఇచ్చేందుకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L6s6VQ
via IFTTT August 19, 2018 at 08:29PM

బాబు పాలనలో శ్రమ దోపిడీ జరుగుతుంది https://ift.tt/2MV59qm

ఆవేదన వ్యక్తం చేసిన 108, 104 ఉద్యోగులువిశాఖపట్నం: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రమ దోపిడీ జరుగుతుందని, 12 గంటలు ఉద్యోగం చేస్తున్నా పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని 108, 104 ఉద్యోగులు మండిపడ్డారు. చంద్రబాబు పథకాలు పేర్లు మార్చాడు కానీ, మా బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MV59qm
via IFTTT August 19, 2018 at 08:27PM

జననేతను కలిసి 108, 104 ఉద్యోగులు https://ift.tt/2nP1oYA

విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని 108, 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దబొడ్డేపల్లి వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఉద్యోగులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని, చంద్రబాబు వచ్చాక కష్టాలు పడుతున్నామన్నారు. అదే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nP1oYA
via IFTTT August 19, 2018 at 08:16PM

చిరు చినుకుల్లో సాగుతున్న పాదయాత్ర https://ift.tt/2MX8bdS

విశాఖపట్నం: చిరు చినుకుల్లో ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. నర్సీపట్నం నుంచి 240వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుబ్బరాయుడుపాలెం చేరుకుంది. చిరుజల్లులు కురుస్తున్నా.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MX8bdS
via IFTTT August 19, 2018 at 08:14PM

బాబును గద్దె దించేందుకు ఎదురుచూస్తున్న ప్రజలు https://ift.tt/2nRNe8Z

2019లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయంఆదివాసీలకు మేలు చేసిన నాయకుడు మహానేత వైయస్‌ఆర్‌వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌విశాఖపట్నం: చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nRNe8Z
via IFTTT August 19, 2018 at 08:13PM

వైయ‌స్ జగన్‌ను భారతిని చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది https://ift.tt/2w2dN03

 అలంపూర్‌ : ‘వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ పేర్కొన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ జిల్లా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w2dN03
via IFTTT August 19, 2018 at 04:37PM

న‌ర్సీప‌ట్నం నుంచి 240వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OOlaPy

  విశాఖ‌:  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 240వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సుబ్బరాయుడు పాలెం, చంద్రయ్య పాలెం, వజ్రగడ క్రాస్‌, తమ్మయ్య పాలెం, జోగివాని క్రాస్‌ మీదుగా ధర్మసాగరం క్రాస్‌ వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OOlaPy
via IFTTT August 19, 2018 at 04:30PM

సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? https://ift.tt/2MyBEhc

- గ‌నుల దోపిడీపై   సీబీఐ విచారణకు సిద్ధమా బాబూ? - వైయ‌స్ జ‌గ‌న్‌  విశాఖపట్నం: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప‍్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు, ప్ర‌తిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.  ఆ దోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MyBEhc
via IFTTT August 19, 2018 at 04:28PM

ఈ పరిస్థితి మారాలి.. పేదల ముఖాల్లో చిరునవ్వులు రావాలి https://ift.tt/2La0cZ0

18–08–2018, శనివారం పెదబొడ్డేపల్లి శివారు, విశాఖపట్నం జిల్లాఈ రోజు నా పాదయాత్ర మధ్యాహ్నం వరకూ వర్షంలోనే సాగింది. తడిసి ముద్దవుతూ ప్రజలు అభిమానంతో స్వాగతం పలికారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. సమస్యలను నా దృష్టికి తెచ్చారు. నాలుగేళ్ల పాలనలో అనుభవిస్తున్న కన్నీటి వ్యథలను నా ముందుంచారు. పన్ను మీద పన్నేస్తూ పేదలకు ఈ ప్రభుత్వం ఎలా గుదిబండగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2La0cZ0
via IFTTT August 19, 2018 at 04:22PM

18 August 2018

ఆగ‌స్టు 18వ తేదీ ముఖ్యాంశాలు https://ift.tt/2nMB0yr

పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి -బాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు - వైయస్‌ జగన్‌ సీఎం కావాల్సిందే - కేరళ వరదలు హృదయాన్ని కలచివేస్తున్నాయి - వైయస్‌ జగన్‌ రావాలి - టీడీపీకి సీఐడీ తోక సంస్థ -బాబు పాలనలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదు - ప్రతి ఐటీడీఏ పరిధిలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nMB0yr
via IFTTT August 19, 2018 at 12:38AM

బాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు https://ift.tt/2PjhfuU

– నర్సీపట్నంలో సెజ్‌ పెట్టి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఇచ్చారా?– నర్సీపట్నాన్ని మోడల్‌ టౌన్‌ చేస్తామన్నారు..చేశారా?– నర్సీపట్నంలో అవినీతి అంతా ఇంతా కాదు– రూ.200 వచ్చే నీటి పన్ను వెయ్యి వసూలు చేస్తున్నారు– డాక్టర్లు, నర్సులు లేని ఆసుపత్రులు దర్శనమిస్తున్నాయి– పేదల ప్లాట్లలో కూడా బాబు అవినీతికి పాల్పడుతున్నారు– ప్లాట్లు ఇస్తే తీసుకోండి..ఆ రుణం మేం మాఫీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PjhfuU
via IFTTT August 18, 2018 at 11:10PM

వైయస్‌ జగన్‌ సీఎం కావాల్సిందే https://ift.tt/2BmvPin

విశాఖ: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పెట్ల ఉమాశంకర్‌ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు పెట్ల ఉమాశంకర్‌ మాట్లాడారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజల తరఫున వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BmvPin
via IFTTT August 18, 2018 at 10:32PM

వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడు -వరుదు కళ్యాణి https://ift.tt/2MFzvAx

విశాఖ:  మాట తప్పని, మడమ తిప్పని నాయకుడి వైపు నిలుద్దామని, వెన్నుపొటు పొడిచిన చంద్రబాబుకు గుణపాఠం చెబుదామని వరుదు కళ్యాణి పిలుపునిచ్చారు. నర్సీపట్నం సభలో ఆమె మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడని కొనియాడారు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడితే జగనన్న ఎదురు నిలబడి పోరాటం చేశారన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MFzvAx
via IFTTT August 18, 2018 at 10:25PM

కేరళ వరదలు హృదయాన్ని కలచివేస్తున్నాయి https://ift.tt/2BnAwsm

విశాఖ:  కేరళ వరదలు హృదయాన్ని కలచివేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేరళను వరదలు ముంచివేయడంతో ఈ మేరకు వైయస్‌ జగన్‌ ట్వీట్టర్‌లో స్పందించారు. ఈ కష్టకాలంలో నా ఆలోచనలు, ప్రార్థనలు కేరళ ప్రజలతో ఉన్నాయని సందేశం పంపారు. ఈ విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు కేంద్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BnAwsm
via IFTTT August 18, 2018 at 10:08PM

కాసేప‌ట్లో న‌ర్సీప‌ట్నంలో బ‌హిరంగ స‌భ https://ift.tt/2Pk9NQb

విశాఖ‌:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 239వ రోజు విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం టౌన్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. వైయ‌స్ జ‌గ‌న్  బలిఘట్టం మీదుగా పాదయాత్ర కొన‌సాగిస్తున్నారు. జ‌న‌నేత‌కు న‌ర్సీప‌ట్నంలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వేలాది మంది త‌ర‌లిరావ‌డంతో ప‌ట్ట‌ణం కిక్కిరిసిపోయింది.  ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pk9NQb
via IFTTT August 18, 2018 at 09:40PM

బ‌లిఘ‌ట్టంలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌ https://ift.tt/2BmG7Pt

విశాఖ‌:  ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 239వ రోజు పాదయాత్ర శనివారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం బ‌లిఘ‌ట్టంలో కొన‌సాగుతోంది. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BmG7Pt
via IFTTT August 18, 2018 at 09:37PM

చంద్రబాబు కార్మిక ద్రోహి https://ift.tt/2n6Ez2i

తిరుపతి: చంద్రబాబు కార్మిక ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ గ్యారేజీ తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని యత్నించారని, ఇప్పుడు గ్యారేజీ తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2n6Ez2i
via IFTTT August 18, 2018 at 08:56PM

వచ్చే నెలలో వైయస్‌ఆర్‌సీపీలో చేరుతాం https://ift.tt/2MAtQeE

నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డినెల్లూరు:  రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అవసరమని నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో శనివారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాంకుమార్‌రెడ్డి తెలిపారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MAtQeE
via IFTTT August 18, 2018 at 08:52PM

టీడీపీకి సీఐడీ తోక సంస్థ https://ift.tt/2PgfbEh

–  టీడీపీ ఎమ్మెల్యేకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడానికే సీఐడీతో విచారణ–వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డిగుంటూరు: అధికార తెలుగు దేశం పార్టీకి సీఐడీ తోక సంస్థగా మారిందని, అక్రమాల ఘనుడైన యరపతినేనికి క్లీన్‌ చిట్‌  ఇవ్వడానికే సీఐడీతో విచారణ చేయిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PgfbEh
via IFTTT August 18, 2018 at 06:45PM

మరో రెండ్రోజుల్లో ఎలమంచిలిలోకి పాదయాత్ర https://ift.tt/2nNzyMt

విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కన్నబాబురాజు పిలుపుసుమారు వారం రోజుల పాటు ఎలమంచిలిలో ప్రజాసంకల్పయాత్రవిశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో రెండ్రోజుల్లో ఎలమంచలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు మునగపాడులో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nNzyMt
via IFTTT August 18, 2018 at 06:22PM

వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నాం https://ift.tt/2KkOEqx

జననేత ఎదుట కన్నీరు పెట్టుకున్న రైతులువిశాఖ: వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నామని, మాకు న్యాయం చేయండి సారూ అని నర్సీపట్నం నియోజకవర్గ రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరుపెట్టుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేతను రైతులు కలిసి వారి సమస్యలు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూమి కాగితాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT August 18, 2018 at 06:12PM

వైయస్‌ జగన్‌ను కలిసిన తూర్పు కాపులు https://ift.tt/2Pd8Glz

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని బెన్నవరం గ్రామంలో తూర్పు కాపులు వైయస్‌ జగన్‌ను కలిశారు. మాకవరంపాలెం మండలానికి చెందిన తూర్పు కాపులకు బీసీ–డీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.   

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pd8Glz
via IFTTT August 18, 2018 at 06:08PM

వైయస్‌ జగన్‌ రావాలి https://ift.tt/2MSwCce

విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అంతా మంచే జరిగిందని బెన్నవరం ప్రజలు పేర్కొంటున్నారు.  గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా తమ గ్రామంలో పాదయాత్ర చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మా ఊరికి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MSwCce
via IFTTT August 18, 2018 at 06:06PM

బయ్యపురెడ్డిపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2nMKWYQ

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితమే వైయస్‌ జగన్‌ బయ్యపురెడ్డిపాలెం చేరుకున్నారు. వర్షంలోనే జననేత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు తమ బాధలు రాజన్న బిడ్డకు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nMKWYQ
via IFTTT August 18, 2018 at 05:55PM