30 December 2018

ఒకతిత్లీ... ఒకపెథాయ్... ఒక కేసీఆర్.... http://bit.ly/2EWlIB5

  ఒకతిత్లీ...ఒకపెథాయ్...ఒకకేసీఆర్...ఇలాచెబితేఅర్థంఅయిపోతుందికేసీఆర్ధాటిగురించి. గంటకువందమైళ్లవైగంతోగాలులువీస్తున్నాయి..అన్నట్టుగాసాగిందిప్రగతిభవన్లోకేసీఆర్ప్రెస్మీట్. తమప్రభుత్వంతెలంగాణాప్రజలకుచేసినఅభివృద్ధిగురించిస్పష్టంగాచెబుతూనేబీజేపీ, కాంగ్రెస్, టీడీపీలనుచీల్చిచెండాడారుకేసీఆర్. బాబు బండారం బట్టబయలు కొన్నాళ్లక్రితంవిజయవాడకురాహుల్వస్తుంటేఏముఖంపెట్టుకునివస్తాడనిఅడిగినచంద్రబాబుఅదేరాహుల్తోచేయికలిపాడు. మోదీవిజన్ఉన్ననాయకుడనిపొగిడినఆనోటితోనేఏపీకిఏముఖంపెట్టుకునివస్తాడనిఅడుగుతున్నాడు. అసలుబాబుకుఏముఖంఉందీఅంటూముఖంవాచేలాచీవాట్లువేసారుతెలంగాణాముఖ్యమంత్రికేసీఆర్. బ్లఫ్మాస్టర్లాబాబుఊదుతున్నబుడగలనునిజాలనేసూదులతోబద్దలుచేసేసారు. ప్రపంచంలోఏదేశంచేయనట్టు, దేశంలోఏరాష్ట్రంచేయనట్టూఅభివృద్ధిజరిగిపోయిందనిశ్వేతపత్రాలువిడుదలచేస్తూమరోపక్కలోటుబడ్జెట్, నిధులులేవు, పేదరాష్ట్రంఅంటూబీదఏడుపులుఏడ్వటమేంటనిముక్కుసూటిగాప్రశ్నించారు. దేశంలోనేడర్టీరాజకీయనాయకుడుఎవరైనాఉంటేచంద్రబాబేఅనికుండబద్దలుకొట్టేశారుకేసీఆర్. అబద్ధాల రాజకీయం మంచిది కాదన్నకేసీఆర్ చంద్రబాబులాంటిఅబద్ధాలకోరు, దగాకోరు, మోసగాడినిభరిస్తున్నందకుఆంధ్రప్రదేశ్ప్రజలనుచూస్తుంటేజాలేస్తోందనిఅన్నారుకేసీఆర్. ఇలాంటిపచ్చిఅవకాశవాది, మోసకారిఉండటంఏరాష్ట్రప్రజలకైనాప్రమాదకరమేఅనిహెచ్చరించారు. తెలంగాణాప్రజలుఅదితెలుసుకునేబాబునుతరిమికొట్టారని, ఆంధ్రాప్రజలుఅందుకేఅభినందనలుచెప్పారనిఅన్నారు. మీ హోదాకు మా మద్దతు అన్నటిఆర్ఎస్అ ధినేత ఏపీకిప్రత్యేకహోదాకేసీఆర్వద్దంటున్నాడనిప్రచారంచేస్తున్నాడుచంద్రబాబు...అదిఉత్తఅబద్ధంఅన్నారుతెరాసాఅధినేత. లోక్సభలోనూ, రాజ్యసభలోనూమాఏంపీలుకూడాఏపీకిప్రత్యేకహోదాకావాలనేచెప్పారన్నవిషయంరికార్డుఅయిఉంన్నదనిచెప్పారుకేసీఆర్. కావాలంటే  ఏపీకిప్రత్యేకహోదా  ఇవ‌్వమనికోరుతూనేనేప్రధానికిలేఖరాస్తానుఅన్నారు.  సెక్షన్94 లో1 మరియు2లోపరిశ్రమలకుఇచ్చేరాయితీలురెండురాష్ట్రాలకూఇవ్వాలనిఉంది. అలాఇస్తూనేఏపీకిప్రత్యేకహోదాఇమ్మనేమేమూచెబుతున్నామన్నారుకేసీఆర్. విభజనవల్లఆంధ్రప్రదేశ్రాష్ట్రంనష్టపోకూడదనే, ఆదాయంలోలోటువల్లవెనుకబడకూడదనేఉద్దేశ్యంతోనేరెవెన్యూడెఫ్షీట్నుకవర్చేసేలా24000 కోట్లనుకేంద్రంఅందిస్తోంది. అంటేతక్కువపడుతున్నఆదాయాన్నికేంద్రంఏపీకిసర్దుబాటుచేస్తోంది. మరిఅలాంటప్పుడురెవెన్యూడెఫ్షీట్ఎలాఉందిఅన్నదిచంద్రబాబుచెప్పాలనిఅడిగారుకేసీఆర్. సమృద్ధిగానిధులు, రెవెన్యూలోటునుపూడ్చేలాఫైనాన్స్కమీషన్సిఫార్సుచేసినడబ్బులుఉన్నాకూడారాష్ట్రంఅధఃపాతాళంలోపడిందంటేకేవలంచంద్రబాబుఅవినీతి, అక్రమాలు, అశక్తత, అసమర్థతవల్లేఅనితేల్చేసారుతెలంగాణాముఖ్యమంత్రి. బాబు లీడర్కాదు మేనేజర్ పార్టీపెట్టిఇద్దరుఎంపీలతోకలిసితెలంగాణారాష్ట్రాన్నిమేముతెచ్చుకుంటే, మామపెట్టినపార్టీనిగుంజుకుని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2EWlIB5
via IFTTT December 30, 2018 at 04:17PM

No comments:

Post a Comment