29 December 2018

హైకోర్టు విభజన జరిగితే ఎందుకంతా ఉలిక్కిపాటు.. http://bit.ly/2QTyWpw

హైకోర్టు విభజనకు,ప్రతిపక్షానికి సంబంధం ఏమైనా ఉందా..?చంద్రబాబుపై భూమన ఫైర్‌..శ్రీకాకుళంఃవిభజన హామీలను అమలు చేయడంలేదని గగ్గొలు పెట్టే చంద్రబాబు..హైకోర్టు విభజన జరిగితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. హైకోర్టు విభజనకు,ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.పది సంవత్సరాలు ఉమ్మడి  రాజధానిగా హైదరాబాద్‌ ఉండవచ్చని విభజన చట్టం చెప్పిందని,ఓటుకు నోటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2QTyWpw
via IFTTT December 29, 2018 at 05:21PM

2 comments:

  1. పేద్ద లాయరు గారికి ఘంటకు 33 లక్షల చప్పున కోట్లాది రూపాయిల ప్రజాధనం ముడుపులు చెల్లించి విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అసెంబ్లీ భవనంలో లీకుల గది ప్రతిపక్ష నాయకుడికి కేటాయించారు, కోర్టు బిల్డింగులో ఏమి చేస్తారో?

    ReplyDelete
  2. జై గారూ,
    మీరు మా బాబోరు కట్టబోతున్న అంతర్జాతీయ స్థాయి రాజధానిలో comming soo...oon రాబోతున్న అసెంబ్లీ నమూనా చూశారా ? అచ్చం "ఇడ్లీ పాత్రలా" లేదు ? కావాలంటే మరో సారి గూగులించి చూడండి ఆ భవన రాజాన్ని.

    Naidu Changing 'idli-maker' Design Again?

    https://www.greatandhra.com/politics/gossip/naidu-changing-idli-maker-design-again-86388.html

    ఇడ్లీ పాత్ర పెడితే సరా.. ఇడ్లీలా అందులోని మెంబర్లందరూ ఉడకాలంటే.. పాత్రలో కింద నీళ్ళు పొయ్యాలా లేదా ? అందుకే రాజధానిలో వానొచ్చిన ప్రతీసారి నీల్లతో నిండిపోతుంది.

    మ్యాటరేంటంటే.. నీళ్ళొస్తున్నాయ్, మెంబర్లున్నారు, కేవలం "ఇడ్లీ పాత్ర"లాంటి భవణం కట్టడం ఒక్కటే బ్యాలన్సు. అంటే.. మా అసెంబ్లీ రెండొంతులు పూర్తయ్యింది, "ఇడ్లీ పాత్రను" నాలుగు గుంజలు పాతి నిలబెట్టడం తప్ప.

    చివరగా చెప్పోచ్చేదేటంటే.. మా బాబోర్ని, వానొచ్చి అసెంబ్లీలోకి నీళ్ళొచ్చిన ప్రతీసారి ఆడిపోసుకోకండి. అలా నీళ్ళు నిలబడడం అనేది.. మా అసెంబ్లీ డిజైనులో భాగం. ఇది తెలీక అందరూ మా విషనరీని ఆడిపోసుకుంటున్నారు.

    ReplyDelete