నోటితో పొగడి నొసటితో వెక్కిరించినట్టు, దళితతేజం పేరుతో కార్యక్రమాలు చేస్తూ, దళితులపై దాడులకు, దాష్టీకాలకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు దళితల సోదరులు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా సాగుతున్న అత్యాచారాలకు ఎక్కువగా బలౌతున్నది దళితులే. అగ్రవర్ణాల అహంకారాలు, దాడులు, లొంగకపోతే బహిష్కరణలతో దళితులను అణగదొక్కుతున్నారు. అధికార పక్ష నేతలు, అగ్రవర్ణాల వారు కలిసి చేస్తున్న ఈ దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. దళిత యువకులపై
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lIySH5
via
IFTTT July 01, 2018 at 12:30AM