తూర్పుగోదావరి: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ అప్పనపల్లి క్రాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు జననేతకు ఘన స్వాగతంపలికారు. అంతకుముందు పలువురు మహిళలు వైయస్ జగన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K7tPyz
via
IFTTT June 25, 2018 at 06:30PM
No comments:
Post a Comment