26 June 2018

వై.జంక్షన్‌ చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2Kd9Yhp

తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ పేరూరుపేట మీదుగా కొద్ది సేపటి క్రితమే వై.జంక్షన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kd9Yhp
via IFTTT June 26, 2018 at 08:08PM

No comments:

Post a Comment