తూర్పు గోదావరి: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ములికిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానికులు తమ సమస్యలపై వైయస్ జగన్‌కు వివరించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MjxUfw
via
IFTTT June 23, 2018 at 11:02PM
No comments:
Post a Comment