26 October 2018

చంద్రబాబు రాజకీయ ఉన్మాది.. https://ift.tt/2ENCCDI

సీఎం స్థానంలో ఉండి చిల్లర రాజకీయాలా...వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణహైదరాబాద్ః చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్‌ వైయస్‌ర్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖంలో మానవత్వం కనబడకుండా కూరత్వం కనబడుతుందన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై అడు,వీడు అంటూ చంద్రబాబు వాడిన పదజాలం దారుణమన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ENCCDI
via IFTTT October 26, 2018 at 08:46PM

No comments:

Post a Comment