నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూకడుతున్నారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్‌కు చెందిన వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JoAOyM
via
IFTTT September 29, 2018 at 08:42PM
No comments:
Post a Comment