25 September 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన జ్యూట్‌ మిల్‌ కార్మికులు https://ift.tt/2DukU7s

విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం వైయస్‌ జగన్‌ను జ్యూట్‌ మిల్‌ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా తమ బాధలు జననేతకు చెప్పుకున్నారు. అందరికీ భరోసా ఇస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DukU7s
via IFTTT September 25, 2018 at 05:08PM

No comments:

Post a Comment