26 September 2018

వైయస్‌ఆర్‌సీపీ జెండాతో బంగీ జంపింగ్‌ https://ift.tt/2OfDHHN

సౌత్‌ ఆఫ్రికాః గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనమడు,  వైయస్‌ జగన్‌ అభిమాని కొత్త రామకృష్ణ సౌత్‌ ఆఫ్రికాలో  బంగీ జంప్‌ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 3వేల కి.మీ ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో బంగీ జంప్‌ చేసి చూపరులను ఆకట్టుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OfDHHN
via IFTTT September 26, 2018 at 06:21PM

No comments:

Post a Comment