24 July 2018

అరెస్టుల‌తో ఉద్య‌మాన్ని ఆప‌లేరు https://ift.tt/2uRl7en

- ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌- నెల్లూరులో భారీ బైక్ ర్యాలీనెల్లూరు: అధికారం ఉంద‌ని పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అరెస్టుల‌తో ఉద్య‌మాన్ని ఆప‌లేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేరకు మంగ‌ళ‌వారం నెల్లూరులో బంద్ నిర్వ‌హించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uRl7en
via IFTTT July 24, 2018 at 10:28PM

No comments:

Post a Comment