21 July 2018

పాదయాత్రలో వైయస్‌ జగన్‌ అందరి కష్టాలు చూస్తున్నారు https://ift.tt/2JHejnP

టి.శాంతరామ్‌తూర్పు గోదావరి: పాదయాత్రలో వైయస్‌ జగన్‌ అందరి కష్టాలు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు శాంతరామ్‌ పేర్కొన్నారు. మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళంలో టీ,శాంతరామ్‌ మాట్లాడుతూ..చాలా మంది ముఖ్యమంత్రిని చూశానని, వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. తండ్రి మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా పేదలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో అందరి కష్టసుఖాలు వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JHejnP
via IFTTT July 21, 2018 at 10:01PM

No comments:

Post a Comment