తూర్పుగోదావరి: కాకినాడ రైల్వే లైన్‌ను మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని వైయస్ జగన్‌ను గ్రీన్ ఆర్మీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కోరారు. అలాగే వైయస్ జగన్‌కు 216వ జాతీయ రహదారి నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uK9Nj4
via
IFTTT July 18, 2018 at 09:44PM
No comments:
Post a Comment