19 July 2018

పార్లమెంట్‌ ఆవరణలో వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన https://ift.tt/2mqVSdX

న్యూఢిల్లీ: ఏపీ పునర్వీభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mqVSdX
via IFTTT July 19, 2018 at 05:41PM

No comments:

Post a Comment