24 July 2018

ప్రత్యేక హోదా కోసం ఆగిన మరో గుండె.. https://ift.tt/2mG1Qbb

ప్రత్యేక హోదా కోసం ఈరోజు మరో గుండె ఆగింది. అయితే అది చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ, అణచివేత వైఖరి కారణంగా జరిగింది. ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం  వాస్తవ్యుడైన కాకి దుర్గారావును జంగారెడ్డిగూడెంలో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గారావుకు గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2mG1Qbb
via IFTTT July 24, 2018 at 08:06PM

No comments:

Post a Comment