తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కొద్దిసేపటి క్రితం కాకినాడ సీటిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు విద్యార్థినులు గులాబీ పూలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. కాసేపట్లో కాకినాడ సంత చెరువు వద్ద వైయస్ జగన్ బహిరంగ సభ ప్రారంభం కానుంది
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LsDFrw
via
IFTTT July 18, 2018 at 10:17PM
No comments:
Post a Comment