24 July 2018

చంద్రబాబుకు రాజకీయ అవసరాలే ముఖ్యం https://ift.tt/2LKuGC7

విజయవాడ: చంద్రబాబుకు రాజకీయ అవసరాలే ముఖ్యమని వైయస్‌ఆర్‌సీపీ పార్థసారధి విమర్శించారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తున్న ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేసినందుకు  ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అందరిని కూడగట్టి ఉద్యమించాల్సిన చంద్రబాబు ..బంద్‌లో పాల్గొన్న నాయకులు, ప్రజలను అరెస్టు చేస్తూ పోరాటాన్ని నిర్యీర్యం చేయడం శోచనీయమన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LKuGC7
via IFTTT July 24, 2018 at 07:10PM

No comments:

Post a Comment