22 September 2018

రావాలి జగన్‌–కావాలి జగన్‌ విజయవంతం కావాలని పూజలు https://ift.tt/2MS3rp3

కర్నూలుః రావాలి జగన్‌–కావాలి జగన్‌ విజయవంతం కావాలని నందికొట్కూరు కొలను భారతీ  అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే ఐజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నివర్గాలవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో జగన్‌ నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తే మరోసారి రాజన్న రాజ్యం  వస్తుందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MS3rp3
via IFTTT September 22, 2018 at 07:48PM

No comments:

Post a Comment