12 September 2018

బాబు కేబినెట్‌లో ముస్లింలకు చోటు లేదు https://ift.tt/2CO3zpB

ఎమ్మెల్యే ముస్తాఫావిశాఖ: చంద్రబాబు కేబినెట్‌లో ముస్లింలకు చోటు లేదని ఎమ్మెల్యే ముస్తాఫా విమర్శించారు. చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదని, ఓట్ల కోసం దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు మైనారిటీల సదస్సులో ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తండ్రి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CO3zpB
via IFTTT September 12, 2018 at 10:33PM

13 comments:

 1. రాష్ట్రంలో అనేకవర్గాల ప్రజలుంటారు. మంత్రివర్గం అనేదానిలో చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చోటు కల్పించటం సాధ్యపడుతుంది ఏ పార్టీ ప్రభుత్వానికైనా సరే. అదీకాక సామర్థ్యమూ అవసరమూ కారణంగా మంత్రులను నియమించాలా వర్గానికొకటి కనీసం అంటూ నియమించాలా?
  ఎంత కొలతలూ తూనికలూ వేసి ఏర్పాటు చేసినా అన్నివర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించటం సాధ్యమేనా? అసందర్భమైన మాటలు మాట్లాడటం దిక్కుమాలిన రాజకీయనాటకం కావచ్చునేమో కాని వివేకం మాత్రం కాదు. ఇలాంటి బాకాప్రచారాలు జనంలో విద్వేషాగ్నులను రెచ్చగొట్టటానికి తప్ప ఎందుకూ పనికిరావని మీకు తెలియక అనుకోవాలా? లేదా మీ ఉద్దేశం అలా విద్వేషాగ్నులను ప్రజ్వరిల్లజేయటం అనుకోవాలా?

  ReplyDelete
  Replies
  1. విద్వేషాలు రెచ్చగొట్టడం గురించి, తమరు, హరిబాబే మాట్లాడాలి హత విధీ

   Delete
 2. అయ్యా శ్యామలీయంగారూ, ఇప్పుడున్న హిందూ, క్రిస్టియన్ మంత్రులందరి శక్తి సామర్ధ్యాలూ ఒక్కసారి శలవివ్వగలరా?

  ReplyDelete
 3. మాకు పెద్ద పీట, పెద్ద టేబులూ వగైరాలు వద్దు గానీ సార్, ఈ వై.యస్.ఆర్ పార్టీ , ఆ టి.డి.పీ పార్టీ రెండూ కూడా అధ్యక్ష పదవేమైనా ఇచ్చి మావర్గం మీదున్న అబిమానాన్ని నిరూపించుకోవచ్చుగా?

  ReplyDelete
 4. అబద్దాలతో దళితులు, క్రైస్తవులపై హరిబాబు విషం
  http://harikaalam.blogspot.com/2018/09/blog-post_12.html

  నిజమేమిటంటే

  https://www.sakshi.com/news/national/supreme-court-hear-petition-bhima-koregaon-1116555


  24 గంటల్లో హరిబాబు క్షమాపణ చెప్పకపోతే ఈపోస్టు దేశంలోని ప్రతిదళిత సంఘానికి ఫార్వార్డ్ చెయ్యబడుతుంది

  ReplyDelete
  Replies
  1. తమరు ఈ రోజే నిద్ర లేచారా?

   మీకభ్యంతరం లేకపోతే నేను కూడా మీ ఉద్యమానికి కలిసి వస్తాను. హరిబాబుకు సప్పోర్టు ఇస్తున్న ప్రతి ఉగ్రవాదినీ బజారులో నిలబెడదాం. అందరం కలిసి ఈ సైకోల భరతంపడదాం. మానవత్వాన్ని కాపాడుకుందాం.

   Delete
  2. Haribabu Suraneni12 September 2018 at 22:09
   నేను చెపిన అబద్ధాలు ఏమున్నాయి?

   దళిత నాయకులు మినిమ౦ ఓ నెల రోజులు గలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుందా?

   అప్పటి బ్రాహ్మణులు మా పూర్వీకుల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని అంటూనే ఇప్పటి బ్రాహ్మణుల్ని పుట్టుకని బట్టి దూషించడం అంటే నీ అశుద్ధాన్ని నువ్వే తినడం అని వాళ్ళకి అర్ధం కావాలి,ఎప్పటికి అర్ధం అవుతుంది?

   ఆన్నింటి వెనకా స్వానురాగంతో కూడిన కీర్తికాంక్ష అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, తమ ఉద్రేకపూరితమైన ప్రసంగాల్ని విని తమలాగే చావడానికీ జైళ్ళకి వెళ్ళడానికీ ముందుకురికే కుర్రాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కళ్ళెలా మెరుస్తాయో చూడండి!

   Delete
  3. హరిబాబు రాసినదాన్లో కొన్ని అనాలోచితంగా రాసిన పొరపాట్లు తప్పితే నాకెక్కడా తప్పుగా రాసినట్టు కనిపించలేదు. తను తన భాష ఉపయోగించే విధానం పూర్తిగా నీచమైనది తప్ప పూర్తిపోష్టును తప్పుపట్టాల్సినవసరంలేదు.

   నా ఈవ్యాఖ్యని కూడా హరిబాబు తన బ్లాగులో కాలరెగరేసుకోవడానికి, నేనే తనకి సుద్దపూస అని సర్టిఫికేటిచ్చాను అని చెప్పుకోవడానికి వాడుకుంటాడు కాబట్టి ఇక్కడ ఒకక్లారిటీ ఇస్తున్నాను:

   1. నేను మీకు సపోర్టు ఇస్తాను అన్నది తన మిగితా పొస్టుల్లో కక్కిన విషం గురించి.
   2. ఆర్య, ద్రవిడ సిద్దాంతం నేను పూర్తిగా నమ్ముతాను. దానికి పేద్ద ఉద్గ్రంధాలు చదవాల్సిన అవసరం లేదు. కాస్త తర్కం ఉపయోగిస్తే చాలు. దాని గురించి ఎవరైనా చర్చించలనుకుంటే నేను రడీ.

   Delete
  4. Check this out then

   http://malakpetrowdy.blogspot.com/2017/10/and-fight-continues.html

   Delete
  5. And you are more than welcome to post your side of the argument there. I have all my references listed out.

   Delete
  6. ""హిందుస్థానం అనగా హిమాలయాలకు, ఇందూ సరోవరానికి (హిందూమహా సముద్రం) మధ్య దేవుడు నిర్మించిన దేశం""

   1. ఇప్పుడు మిగాతా ప్రాంతాన్ని దేవుడు ఏపేరుతో సృష్టించాడో చెప్పండి.

   2. హిమాలయాలనుంచిహిందూమహాసముద్రంవరకు అన్నదాన్లోనే మీకు డొల్లకనిపించట్లేదా?

   3. భారతదేశం అనేపేరు ఎప్పుడు పుట్టింది?

   4. అస్సలు మిల్లర్ లాంటి వాల్లు ప్రపంచంలో ఇంకే దేశం లేనట్టు భారతదేశాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

   Delete
 5. బూతుబాబు ఈసారి దళితులపై పడ్డాడ? ఆ పోస్టు తీసేడువరకూ చీల్చి చెందాడండి. బూతుబాబు అలియాస్ సోల్లుబాబు ఒక చెంచాగాడు.లంగాగాడు.వాడు బ్రాహ్మానలది చీకుతో ఉండేది కుక్క.

  ReplyDelete
 6. Haribabu: ".కదిరి కృష్ణకి హిందువుల పెళ్ళిమంత్రాల గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?చాగంటి కోటేశ్వరరావుని వెధవ అనలేదా?"

  me: నీకూతురికి పెళ్ళి మంత్రాలు తెలుగులో చదివిస్తావా అని ఎవడో అడిగితే, మాటర్ సైడు చేసి వాడ్ని బూతులు తిట్టుకుంటూ పారిపోయిన నువ్వా కదిరిని అవమానించేది. తెలుగంటే అంత చీపా నీకు? ఎవడూ నీ చాలెంజికి రియాక్టు అవ్వలేదు అని డబ్బాకొట్టూకుంటూన్నవ్... నీ తొక్కలో బ్లాగుచదివే చీపు క్లాసుగాల్లలాగా కనిపిస్తున్నారా వాల్లు? దమ్ముంటే నువ్వే వాల్లని డైరెక్టుగా అడగొచ్చుగా? అది మాత్రం చాతకాదు. ఎందుకంటే ఎదురుగా ఉంటే... కాపీ పేస్టులు ఎలా కుదురుతాయి మరి?

  చాగంటి వెధవ కాక మరేమిటీ? పోషకాహార లోపంతో ఎన్నోలక్షలమంది పిల్లలు బాధపడుతుంటే వాల్లకి అతి చౌకలో దొరికే ప్రత్యామ్నయం గుడ్డు. మరి దాన్ని తింటే నరకానికి పోతారు అంటాడా.. వాడికి ఇతరులు తినేదాంతో పనేమిటీ? నోటికొచ్చినట్టు ఏం మాట్ళాడినా విండానికి కోట్లాది మంది గుడ్డిజనం తన వెనుక ఉన్నారనేకదా వీడి ధైర్యం. అస్సలు వీడికెందుకు రాజకీయాలు? పరమ దుర్మార్గుడైన మోడీని దేవుడు మనకోసం పంపించాడు అంటాడా.. అదే మోడీ ఆంధ్రుల్ని ఎధవాయిల్ని చేసి ఆడిస్తుంటే, వీడికి నోరు పెగలదా.. తమ జాతివాడు అనే టాగ్ ఉంటే చాలా వాడు ఏం చేసినా రైటైపోవడానికి?

  ReplyDelete