14 September 2018

కేసుల పబ్లిసిటీ షురూ.. https://ift.tt/2OpWqxm

– సిల్లీ కేసుతో బాబు గల్లీ రాజకీయం– తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందే వ్యూహం– కాంగ్రెస్, టీడీపీ మైత్రిని డైవర్ట్‌ చేసేందుకే.. పబ్లిసిటీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. తనకు నచ్చింది.. తోచింది చెప్పడమే తప్ప.. ప్రశ్నిస్తే బెదిరించడమే తప్ప ఏనాడూ సమాధానం చెప్పిన అలవాటు చంద్రబాబుకు లేనే లేదు. సరిగ్గా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OpWqxm
via IFTTT September 14, 2018 at 09:03PM

1 comment:

  1. ఈ శివాజీ అనబడే పచ్చ చంచా అది వరకు ఎన్నెన్నో జోస్యాలు (పవన్ కళ్యాణ్ దీక్ష, నరసింహన్ కుట్ర, సరికొత్త ఆగస్టు సంక్షోభం వగైరా) చెప్పాడు. ఒక్కటీ నిజం కాలేదు. ఆగస్టు నెల దాటిపోయింది కదా అని ఇతగాడు నిద్ర లేచి సోమవారం ఇన్కమ్ టాక్సు నోటీసులు అంటూ తాజా కథలు అల్లాడు. తీరాపోస్తే వచ్చింది ఎనిమిదేళ్ల (పది కాదు) డ్రామా తాలూకు అరెస్ట్ వారంటు (నోటీసు కాదు).

    చట్టానికి ఎవరూ అతీతులు కాదు. పచ్చ బాచీ వాళ్ళు 33 లక్షలు ప్రజాధనం లాయర్లకు తగలేయగలరు, బెబెబే బావ మరిది కకక కాల్పుల సాక్షులను తారుమారు చేయగలరు లేదా అసమదీయుల లాయర్లను రాజ్యసభకు పంపించగలరు కనుక కోర్టులు భయపడాలంటే చెల్లదు.

    ఐక్యరాజ్యసమితి కార్యదర్శి పదవి వెంట్రుకవాసితో తప్పిన మహనీయులకే కోర్టుల చుట్టూ తిరగడం తప్పలేదు ఆఫ్టరాల్ దశమ గ్రహ జామాత ఎంత.

    శుక్రవారం హాజరీ అంటూ ఎక్కిరించిన అల్లుడం గారికి అదే ముహూర్తం ఖరారు ఔరా విధి వైపరీత్యం! కాకపొతే ఆయనది నాంపల్లి, ఘనత వహించిన అయ్యగారిది నాందేడ్ తేడా ఇంతేనయా.

    ReplyDelete