1 September 2018

పోటెత్తిన చోడవరం https://ift.tt/2C9tw2I

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చోడవరం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో చోడవరం పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C9tw2I
via IFTTT September 01, 2018 at 10:19PM

No comments:

Post a Comment