22 September 2018

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రావాలి జగన్‌–కావాలి జగన్‌ https://ift.tt/2xJWC3o

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. నగరం మండలం పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి గ్రామాల్లో నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుని పార్టీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.నవరత్నాలు అందించి ప్రతి ఇంట

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xJWC3o
via IFTTT September 22, 2018 at 05:39PM

No comments:

Post a Comment