12 September 2018

నేడు ముస్లింల ఆత్మీయ సదస్సు https://ift.tt/2NDLQp4

ఆరిలోవ క్యూ–1 ఆస్పత్రి పక్కన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంవిశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజ కవర్గ పరిధిలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో చినగదిలి వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదçస్సు జరుగుతుంది.  ఈ సదస్సులోపెద్ద సంఖ్యలో ముస్లిం సామా జికవర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖు లు, ప్రతినిధులు పాల్గొన‌నున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NDLQp4
via IFTTT September 12, 2018 at 03:42PM

No comments:

Post a Comment