1 September 2018

గంధవరం చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2N4Zi53

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితమే గంధవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నేతలు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N4Zi53
via IFTTT September 01, 2018 at 05:51PM

No comments:

Post a Comment