ఏ హోదాతో కుటుంబరావు మాట్లాడుతున్నారు.. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే ఎదురుదాడి... వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత పార్థసారధి విజయవాడః రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన అంశాలు, నిర్ణయాలపై మంత్రులు బదులు కుటుంబరావు సమాధానం చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత పార్థసారధి ప్రశ్నించారు. ఏ హోదాతో ప్రభుత్వం పరమైన నిర్ణయాలపై కుటుంబరావు ఛాలెంజ్ చేస్తారని,. దీనిపై చంద్రబాబు ఆలోచన ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిఆర్‌డిఏ విడుదల చేసిన బాండ్లు పదిన్నర శాతం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I7O3nN
via
IFTTT September 22, 2018 at 10:58PM
No comments:
Post a Comment