21 August 2018

వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ https://ift.tt/2MGSb2H

హైదరాబాద్‌:  వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు  వైయ‌స్ఆర్ సీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర కార్యదర్శిగా ప్రగాడ నాగేశ్వరరావు నియమితులయ్యారు. నాగేశ్వరరావు  విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన నాయ‌కుడు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MGSb2H
via IFTTT August 21, 2018 at 04:17PM

No comments:

Post a Comment