26 August 2018

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌పై టీడీపీ నేత దాడి.. https://ift.tt/2oa0ndZ

ప్ర‌కాశం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేత వెంక‌టేశ్వ‌ర్ల‌పై టీడీపీ నేత సుబ్బ‌రాయుడు క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. తీవ్ర గాయాలైన వెంక‌టేశ్వ‌ర్ల‌ను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. పీసీప‌ల్లి మండ‌లం అల‌వ‌ల‌పాడులో పొలం వివాదం నేప‌థ్యంలో ఈ దాడికి తెగ‌బ‌డ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oa0ndZ
via IFTTT August 26, 2018 at 06:00PM

No comments:

Post a Comment