26 August 2018

ధారభోగాపురం నుంచి 246వ రోజు పాద‌యాత్ర ప్రారంభం https://ift.tt/2wqzGFH

విశాఖ‌:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహ న్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 246వ రోజు ఆదివారం  యలమంచిలి నియోజకవర్గం  రాంబిల్లి మండలం ధారభోగాపురం నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి వెంకటా పురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ, అచ్యుతాపు రం మీదుగా రామన్నపాలెం వరకు సాగనుంది.  జ‌న‌నేత వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wqzGFH
via IFTTT August 26, 2018 at 02:58PM

No comments:

Post a Comment