విశాఖ: మహానేత మరణించి ఏళ్లుగడుస్తున్నా.. ఆయనపై ఉన్న అభిమానం చెరగలేదు. విశాఖ జిల్లా ఆశీల్‌మెట్ట వేమన మందిరం దివంగత మహానేత వైయస్ రాజశేకరరెడ్డి విగ్రహం వద్ద రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న విగ్రహానికి మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LvJPpQ
via
IFTTT August 26, 2018 at 08:24PM
No comments:
Post a Comment