21 August 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ టీచర్లు https://ift.tt/2Bv4Np5

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ టీచర్లు కలిశారు. పార్ట్‌ టైమ్‌ అయినా తమతో ఫుల్‌ టైం పని చేయించుకుంటున్నారని,  కనీస వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వైయస్‌ జగన్‌ను అభ్యర్థించారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bv4Np5
via IFTTT August 21, 2018 at 05:40PM

No comments:

Post a Comment