6 November 2018

తలవంచని ధీరుడు https://ift.tt/2qx7m1Q

 తొమ్మిదేళ్లుగా రాజీలేని పోరాటంతండ్రి మరణించినా మొక్కవోని ధీశాలి వైఎస్‌ జగన్‌కుట్రలను ఛేదించుకుంటూ ముందుకే సాగుతున్న వైనం16 నెలలపాటు జైల్లో ఉన్నా చెక్కుచెదరని సంకల్పంఅణగదొక్కే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో బలోపేతంహత్యా యత్నాన్ని సైతం లెక్కచేయని ధైర్యశాలిఎక్కడా నిబ్బరం కోల్పోని కష్టజీవిఎవరికీ తలవంచని ధైర్యం..కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం..

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qx7m1Q
via IFTTT November 06, 2018 at 04:53PM

No comments:

Post a Comment