from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KCGZR1
via IFTTT November 28, 2018 at 08:56PM
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
పట్టుమని పదమూడు సీట్లు పోటీ చేసే తోక పార్టీలకు మానిఫెస్టో ఎందుకు పేపరు దండగ!
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteఅవునండి. కాని చూసారూ, ఒకప్పుడు బీజేపీ పార్టీకి కూడా పార్లమెంటులో రెండే సీట్లు కాబోలు వచ్చాయి. ఐనా వాళ్ళు మాకో పార్టీ ఎందుకు దానికో మానిఫెష్టో ఎందుకు ఈమాత్రానికి పోటీలూ ప్రచారాలూ ఎందుకు అనుకున్నారా? అలా అనుకుంటే ఈవేళ దేశమేలుతూ ఉండేవారా చెప్పండి? చారిత్రకజ్ఞానం సుష్టుగా ఉన్న మీబోటి వారు కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది అనుకుంటాను. ధన్యవాదాలు.
Deleteనేను రాసింది మానిఫెస్టో గురించి, పోటీలు ప్రచారాలు చేయడం పట్ల కాదు.
Delete1984లో బీజేపీ పార్లమెంటులో రెండు సీట్లు గెలిచిందా కాదండీ ఎన్ని పోటీ చేసిందనేది ముఖ్యం.
సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కనీస statistical possibility లేని వాళ్ళు మానిఫెస్టో విడుదల చేయడం ఆర్భాటం తప్ప ఇంకోటి కాదు.
సుష్టుగా రాజకీయ విజ్ఞానమున్న మీరే సెలవివ్వండి 14 సీట్లిస్తే 13 కే మించి ఏడవలేనోడు మ్యానిఫెస్టోతో ఏం పొడుస్తాడు? అది అమలు పర్చడానికి ఆ 13 మందిలో ఒకణ్ణి చీఫ్ మినిస్టర్ చేస్తాడంటారా? మీరేమన్నా కళలు కంటున్నారేమో ఆ విధంగా, ఎందుకంట ఆయనకు మందని కొనే డబ్బు బాగా జేబునిండా ఉందని. చూడండి వచ్చే 11 న ఆ పార్టీ తెలంగాణ లో తుడుచుపెట్టుకు పోబోతోంది. పోనీ మా వస్తే ఒకటో రెండో. అసలు 13 వచ్చినా ఏం సాధిద్దామని. కెసిఆర్ చాణక్యం ముందు చంద్రబాబు నిలబడలేడు. మేధావులకు అహంకారులకు తేడా ఏమిటో తెలుసుకోడానికి ముందు ప్రయత్నించండి.
Deleteతెగులు తమ్ముళ్లు మానిఫెస్టోయే కాదు ప్రచార గీతాలు కూడా ఆంధ్ర నుండే అరువు తెచ్చుకున్నారు. "చంద్రబాబు పాలనలో స్వర్ణాంధ్ర" అంటూ ఒకటే రొద!
ReplyDelete