27 November 2018

నిరుద్యోగులను నిలువునా ముంచాడు https://ift.tt/2r7cdXJ

ఉద్యోగ సంఘాలను తీవ్రంగా వేధిస్తున్నాడుడీఎస్సీ పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశాడుచంద్రబాబుకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదువైయస్‌ జగన్‌ సీఎం కాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాంవిజయవాడ: ఇంటికో ఉద్యోగం, భృతి పేరుతో చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో ఉద్యోగులను, నిరుద్యోగులను రోడ్డున పడేశాడని మండిపడ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r7cdXJ
via IFTTT November 27, 2018 at 09:33PM

No comments:

Post a Comment