24 August 2018

ఈ మధుర క్షణాన్ని ఎన్నటికీ మరచిపోలేం https://ift.tt/2wpzpT4

విశాఖపట్నం : గురువారం రాత్రి మా వివాహం జ‌రిగింది. వైయ‌స్ జ‌గ‌న‌న్న మా దంపతులను మొదట ఆశీర్వదించారు . పాదయాత్రగా ఇటువస్తున్న ఆయన ఆశీర్వాదం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. అసలు మేం ఊహించలేదు. ఈ మధుర క్షణాన్ని ఎన్నటికీ మరచిపోలేం. మాలాగే మరెందరికో ఆయన సహకారం, ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాం.  – రాజాన నరేష్,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wpzpT4
via IFTTT August 24, 2018 at 06:00PM

No comments:

Post a Comment