23 August 2018

వైయస్‌ జగన్‌కు లక్కబొమ్మ బహుకరణ https://ift.tt/2w9h1yA

విశాఖ: ప్రజలతో మమేకమై..వారి సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం యలమంచిలి నియోజకవర్గంలో లక్కబొమ్మలు తయారు చేసే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా జననేతకు నవరత్నాలతో రూపొందించిన లక్క బొమ్మను బహుకరించారు.  వారికి తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w9h1yA
via IFTTT August 23, 2018 at 05:56PM

No comments:

Post a Comment