23 August 2018

లక్కబొమ్మల పరిశ్రమను ఆదుకుంటాం https://ift.tt/2w68PPx

విశాఖ‌:  వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ ల‌క్క‌బొమ్మ‌ల ప‌రిశ్ర‌మ‌ను ఆదుకుంటాన‌ని, త‌యారీదారుల‌కు అన్ని విధాల అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. లక్కబొమ్మలకు ప్రసిద్దిగాంచిన  ఏటికొప్పాకలో లక్కబొమ్మల కళాకారులు తమ సమస్యలను  చెప్పుకున్నారు.  ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు అభిమానంతో లక్కబొమ్మను బహుకరించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w68PPx
via IFTTT August 23, 2018 at 06:14PM

No comments:

Post a Comment